How Car Battery Works: కార్ బ్యాటరీ ఎలా పని చేస్తుంది? పిల్లలకి కూడా అర్థమయ్యేలా సింపుల్ గా
ఉదయాన్నే కార్ స్టార్ట్ కాకపోతే మనకి గుర్తొచ్చేది బ్యాటరీనే. అసలు ఆ నల్లటి డబ్బా లోపల ఏముంది? కరెంట్ ఎలా పుడుతుంది? ఇంజిన్ నడుస్తుంటే మళ్ళీ చార్జ్ ఎలా అవుతుంది? పిల్లల బొమ్మలతో సింపుల్ గా చూద్దాం.
