హోమ్ › AP Govt Jobs 2026: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు – పూర్తి లిస్ట్ (Notifications, Last Dates)

AP Govt Jobs 2026: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు – పూర్తి లిస్ట్ (Notifications, Last Dates)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? APPSC గ్రూప్ ఉద్యోగాలు, APSLPRB పోలీస్ రిక్రూట్‌మెంట్, DSC / TET టీచర్ పోస్టులు, APSRTC, విద్యుత్ సంస్థలు, యూనివర్సిటీలు, జిల్లా స్థాయి నియామకాలు – ఏపీకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు, హాల్ టికెట్లు, ఆన్సర్ కీలు, ఫలితాల వార్తలు ఈ ఒక్క పేజీలో.

కింది లిస్ట్‌లో ప్రతి వార్తను నొక్కితే పోస్టుల సంఖ్య, అర్హత, వయో పరిమితి, ఫీజు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, అధికారిక వెబ్‌సైట్ లింక్ ఉంటాయి. ఏపీ అభ్యర్థులూ దరఖాస్తు చేయగలిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (SSC, RRB, బ్యాంకులు, UPSC) కూడా కింద విడిగా ఇచ్చాం.

🔄 ఈ లిస్ట్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది • చివరి అప్‌డేట్: 22 అక్టోబర్ 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు – తాజా నోటిఫికేషన్లు, ఫలితాలు, హాల్ టికెట్లు

తేదీనోటిఫికేషన్ / వార్తచివరి తేదీ
19 అక్టోAPPSC గ్రూప్-2 నోటిఫికేషన్ 2026: 686 పోస్టులు, నవంబర్ 10 నుంచి దరఖాస్తులు30 నవంబర్ 2026 (రాత్రి 11:59 వరకు)
18 అక్టోAPPSC ఉద్యోగాలు: ఎనిమిది విభాగాల్లో 302 పోస్టులకు నోటిఫికేషన్నవంబర్ 5, 2026
15 అక్టోఏపీ డీఎస్సీ 2026: 2,721 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్అధికారిక నోటిఫికేషన్‌లో చూడండి

జాగ్రత్త: ఉద్యోగం కోసం ఎవరికీ డబ్బు చెల్లించకండి. ప్రతి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లోనే సరిచూసుకుని దరఖాస్తు చేయండి. TelAndra ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ కాదు – ప్రతి వార్తలో అధికారిక లింక్ ఇస్తాం.

📲 కొత్త నోటిఫికేషన్ రాగానే మీ ఫోన్‌కి రావాలంటే మా WhatsApp ఛానల్ లేదా Telegram ఛానల్ ఫాలో అవ్వండి.

📲 Job alerts & తాజా వార్తలు WhatsApp Telegram