What Is an Atom: పరమాణువు అంటే ఏంటి? అది ఎలా పని చేస్తుంది? పిల్లలకి కూడా అర్థమయ్యేలా సింపుల్ గా
మనం తినే అన్నం, తాగే నీళ్ళు, మన శరీరం, ఈ ఫోన్ — అన్నీ దేనితో తయారయ్యాయి? పరమాణువులతో. అసలు ఈ పరమాణువు అంటే ఏంటి? దాని లోపల ఏముంది? అది ఎలా పని చేస్తుంది? పిల్లల బొమ్మలతో సింపుల్ గా చూద్దాం.
