VIRAT KOHLI Archives - TelAndra.com

“ఈ సాలా కప్ నమ్దే” 2025లో ఎట్టకేలకు నిజమైంది!
ఆర్‌సీబీ చరిత్ర సృష్టించింది, “ఈ సాలా కప్ నమ్దే” అన్న ఆర్సీబీ అభిమానుల కల ఎట్టకేలకు నిజమైంది !అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 2025 జూన్ 3న జరిగిన ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PBKS)పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది.

ఈ విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు కాదు—18 ఏళ్ల నిరీక్షణ, నిరాశలు, అవమానాల మధ్య “ఈ సల్ కప్ నమ్దే” అని నమ్మిన లక్షలాది ఆర్‌సీబీ అభిమానుల కల సాకారమైన క్షణం. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ఐపీఎల్ చరిత్రలో 8వ టీంగా ట్రోఫీని గెలుచుకుంది. 2008లో రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై, డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌లు కప్ గెలిచిన జాబితాలో ఇప్పుడు ఆర్‌సీబీ కూడా చేరింది.

హృదయాలను ఆకర్షించిన ఫైనల్ :

ఈ మ్యాచ్ ఒక థ్రిల్లింగ్ డ్రామాలా సాగింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులతో జట్టుకు ఆధారంగా నిలిచాడు. ఛేదనకు దిగిన పంజాబ్‌లో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో విజయం దిశగా నడిపించాడు, కానీ ఆర్‌సీబీ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ను 184/7 వద్ద ఆపారు. కర్ణల్ పాండ్య, భువనేశ్వర్ సేన్ ఒక్కొక్కరు 2 వికెట్లు తీసుకోగా, పాండ్య 17 పరుగులిచ్చి అసాధారణ బౌలింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కెప్టెన్ పటిదార్ ఆనందం

మ్యాచ్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఉద్వేగంతో మాట్లాడుతూ, “ఈ విజయం నాకు, విరాట్‌కు, మా అభిమానులకు అమూల్యం. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నెరవేరింది,” అన్నారు. ఈ గెలుపును కోహ్లీకి అంకితం చేస్తూ, “ఈ టైటిల్‌కు అతను అందరికంటే ఎక్కువ అర్హుడు. అతని నాయకత్వంలో ఆడటం నాకు చాలా నేర్పించింది,” అని చెప్పారు.

కోహ్లీ భావోద్వేగ ప్రసంగం :

ఆర్‌సీబీ యొక్క ఆత్మ అయిన విరాట్ కోహ్లీ భావోద్వేగంతో మాట్లాడాడు. “చాలా కాలంగా ఎదురుచూసిన కల నెరవేరింది. ఈ విజయం మా జట్టుది మాత్రమే కాదు, మా అభిమానులది కూడా. వారు ఎప్పుడూ మమ్మల్ని వీడలేదు,” అని కన్నీళ్లతో చెప్పాడు. ఆర్‌సీబీ లెజెండ్స్ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌లను స్మరిస్తూ, “ఈ ట్రోఫీ వారిది కూడా. వారు ఈ జట్టు కోసం ఎంతో కష్టపడ్డారు,” అన్నాడు. మైదానంలో కోహ్లీ, గేల్, డివిలియర్స్ కలిసి “ఈ సల్ కప్ నమ్దే” అని గట్టిగా అరిచి, అభిమానులను ఉర్రూతలూగించారు. పటిదార్ నాయకత్వాన్ని పొగుడుతూ, “ఒత్తిడిలోనూ అతను స్థిరంగా నిలిచాడు. అతని స్మార్ట్ నిర్ణయాలే మమ్మల్ని గెలిపించాయి,” అని కోహ్లీ అన్నాడు.

అభిమానుల ఆనందం :

ఆర్‌సీబీ అభిమానులకు ఈ విజయం కేవలం కప్ కాదు—ఇది ఒక భావోద్వేగ విముక్తి. 2008 నుంచి ఒక్క కప్ కూడా గెలవని ఆర్‌సీబీ నాలుగు సార్లు ప్లే-ఆఫ్‌లకు, మూడు సార్లు ఫైనల్స్‌కు చేరినా విజయం దక్కలేదు. 18 ఏళ్లలో అభిమానులు ఎన్నో ట్రోల్స్, ఎగతాళ్లను ఎదుర్కొన్నారు, కానీ వారి నమ్మకం ఎప్పుడూ సడలలేదు. “మేము కప్ గెలవకపోవచ్చు, కానీ హృదయాలు గెలిచాము,” అని గర్వంగా చెప్పుకునేవారు. 2025లో ఆర్‌సీబీ కప్ గెలవడంతో ఆ ట్రోల్స్‌కు చెక్ పెట్టింది.

“ఇప్పుడు మేము హృదయాలతో పాటు కప్ కూడా గెలిచాము!” అని అభిమానులు సోషల్ మీడియాలో ఆనందంతో హోరెత్తించారు. బెంగళూరు వీధుల నుంచి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నృత్యాలు, కన్నీళ్లతో ఈ క్షణాన్ని జరుపుకున్నారు—ఆర్‌సీబీ ఒక జట్టు కాదు, ఒక భావోద్వేగం అని నిరూపించారు.

చిరస్థాయి విజయం :

ఈ విజయం ఆర్‌సీబీ జట్టుకు మాత్రమే కాదు, ప్రతి అభిమాని హృదయంలో నీడలు వేసిన కల. “ఈ సల్ కప్ నమ్దే” నినాదం ఇప్పుడు నిజమైంది. కోహ్లీ చెప్పినట్లు, “ఈ రాత్రి నేను శాంతితో నిద్రపోతాను.” లక్షలాది ఆర్‌సీబీ అభిమానులూ అలాగే—తమ జట్టు క్రికెట్ చరిత్రలో అమరత్వం సాధించిందని తెలుసుకుని. టాటా ఐపీఎల్ 2025లో నిరాశను ఐతిహాసిక విజయంగా మార్చిన ఆర్‌సీబీకి జై!

The post “ఈ సాలా కప్ నమ్దే” 2025లో ఎట్టకేలకు నిజమైంది! appeared first on TelAndra.com.

గెలుపు బాట లో RCB
నిన్న, మే 29, 2025 మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS ) తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ పైన బౌలింగ్ తో విరుచుకపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కి చేరుకుంది.

టాస్ గెలిచిన ఆర్ సిబి బౌలింగ్ ఎంచుకోగా మొదటి బాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ 14 .1 ఓవర్ దగ్గర 101 పరుగులకే కుప్ప కూలింది. జోష్ హాజెల్‌వుడ్, సుయాష్ శర్మ మూడు మూడు వికెట్లు తీశారు . యష్ దయాల్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్,షెఫర్డ్ చెరొక వికెట్ తీసుకోగా 101 పరుగుల వద్ద ఆఖరి వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత బాటింగ్ కి దిగి ఆర్ సిబి 10 ఓవర్లలో 106 పరుగులు చేసి వికెట్లు కోల్పోయింది. ఓపెనర్స్ గా బాటింగ్ కి వచ్చిన ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలవగా విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అవ్వగా తరువాత వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా 19 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అవ్వగా వచ్చిన పటిదార్ నాట్ అవుట్ గా నిలిచి విజయం సాధించారు.

అయితే ఆర్ సిబి గతం లోను రెండు సార్లు ఫైనల్స్ కి చేరుకోగా ఒక సారి కూడా ట్రోఫీ ని గెలుచుకోలేదు 2011లో CSK తో 2016 లో SRH తో తలపడి ఓటమి పాలు అయింది. RCB బౌలర్లు, ముఖ్యంగా సుయాష్ శర్మ మరియు జోష్ హేజిల్‌వుడ్ (3 వికెట్లు), పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. RCB ఫాన్స్ మాత్రం ఈసారి తమ అభిమాన టీం కచ్చితంగా కప్ గెలుస్తుందన్న నమ్మకం తో “EE SALA CUP NAMDE ” అని అంటున్నారు.

The post గెలుపు బాట లో RCB appeared first on TelAndra.com.

టెస్ట్ మ్యాచ్ ల కు గుడ్ బై చెప్పిన టాప్ ప్లేయర్స్
వారం వ్యవధి లో నే టెస్ట్ మ్యాచ్ ల కు రిటైర్మెంట్ ప్రకటించిన టాప్ ప్లేయర్స్. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లు టెస్ట్ మ్యాచ్ ల కు రిటైర్మెంట్ ప్రకటించారు .

దీనితో ఇప్పుడున్న జట్టు లో సీనియర్స్ కు కొరత వచ్చింది. ఇప్పుడు ఉన్న వారిలో వీళ్ళ తరువాత టెస్టు మ్యాచ్ ల లో స్పెషలిస్ట్ గా రహానే మరియు పూజారా ను ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో ఎంపిక చేయాలనీ ప్రేక్షకులు అంటున్నారు. వీళ్లు వారి కెరీర్ లో టాప్ ప్లేయర్స్ గా గుర్తింపు ను తెచ్చుకున్నారు .

రోహిత్ శర్మ :

రోహిత్ శర్మ 2007 లో తన అరంగేట్రం చేసారు . అదే సంవత్సరం T20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టు లో ఆడారు. టెస్ట్ మ్యాచ్ లు ఇప్పటికి 67 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు సగటు 40 .57 లో 4301 పరుగులు చేసారు. టెస్ట్ మ్యాచ్ కు గాను 12 సెంచరీలు కొట్టారు. టెస్ట్ ఫార్మటు మ్యాచ్ లో 2022 సంవత్సరం లో కాప్టెన్ అయ్యారు. మే 7 2025 రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడి ఉంటె బాగుండేది అని సీనియర్ క్రికెటర్స్, ప్రేక్షకులు వారి మనసులో భావాలని వ్యక్తం చేసారు.

IPL :

రోహిత్ శర్మ 2011 లో ముంబై ఇండియన్స్ లో అరంగేట్రం చేసారు. 2013 లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ముంబై ఇండియన్స్ టీం కి కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు 268 మ్యాచ్ లు ఆడారు 6,928 పరుగులు తీశారు 2 సెంచరీలు 46 అర్ధ సెంచరీ లు చేసారు . అతని కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి 5 సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది .

విరాట్ కోహ్లీ :

కోహ్లీ కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది, 2008 లో కోహ్లీ అరంగేట్రం చేసారు. కానీ 2011 లో వరల్డ్ కప్ గెలిచాక తనకి టెస్ట్ మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది. భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ చేసిన అత్యధిక పరుగులు 9230, 46.85 సగటు లో౩౦ సెంచరీ లు పూర్తి చేసారు. విరాట్ కోహ్లీ ఆడిన టెస్ట్ ఫార్మటు మ్యాచ్ లో 68 మ్యాచ్ లో 40 మ్యాచ్ లు గెలిచింది. టెస్ట్ మ్యాచ్ లో 4 వ స్థానంలో ఉన్నారు కెప్టెన్ గా 5864 పరుగులు, 20 సెంచరీ లు, 7 డబల్ సెంచరీ లు చేసారు .

కోహ్లీ ఈ సమయం లో రిటైర్మెంట్ ప్రకటించడం చాల ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే తన టెస్ట్ ఫార్మటు లో 10,000 రన్స్ మార్కు కి 770 రన్స్ దూరం లో ఆగిపోయారు, 10,000 మార్కు ను పూర్తి చేసాక రిటైర్మెంట్ తీసుకుంటే బాగుండేది అని కోహ్లీ ఫాన్స్ అంటున్నారు.

మొదటి స్థానం లో సచిన్ 15,921 పరుగులు తో , రెండవ స్థానం లో ద్రావిడ్ 13 ,265 మూడవ స్థానం లో గవాస్కర్ 10,122 పరుగులు, నాల్గవ స్థానం లో విరాట్ కోహ్లీ 9230 పరుగులు చేసారు. టెస్ట్ క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించడం తో ఆ ఫార్మటు లో తను అందించిన విశేష సేవలను గుర్తు చేస్తూ తనకి సన్మానం చేయాలనీ నిర్ణయించారు .

IPL :

కోహ్లీ 2008 లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసారు ఇప్పటివరకు 263 మ్యాచ్ లు ఆడారు 39.58 సగటు లో 8,509 పరుగులు చేసారు, 8 సెంచరీ లు హాఫ్ సెంచరీ 50 చేసారు. 2011 లో RCB కి కెప్టెన్ గ ఎంపికయ్యారు.ఇప్పటికి 18 సీన్స్లోన్ల లో RCB కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగుళూరు లో చిన్నస్వామి స్టేడియం లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి ఈ నెల 17 న RCB మేనేజ్మెంట్ సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తుంది.

ఈ టాప్ ప్లేయర్స్ ఇద్దరికి ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు చెప్పాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అందుకు వీళ్లకు పూర్తి అర్హత ఉందని బీసీసీఐ తెలిపింది.

The post టెస్ట్ మ్యాచ్ ల కు గుడ్ బై చెప్పిన టాప్ ప్లేయర్స్ appeared first on TelAndra.com.