హోమ్ › నరేంద్ర మోదీ
₹500 నోటు అవసరమా? చంద్రబాబు మాటలో లాజిక్ ఉంది

₹500 నోటు అవసరమా? చంద్రబాబు మాటలో లాజిక్ ఉంది

₹500 నోట్లు రద్దు చేసి, ₹100, ₹200 నోట్లు ఉంచితే చాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అన్నారు. ఫోన్‌పే, గూగుల్ పే రోజుల్లో పెద్ద నోటు ఎవరికి ఉపయోగపడుతోంది?

📲 Job alerts & తాజా వార్తలు WhatsApp Telegram