Jobs Archives - TelAndra.com

సెంట్రల్ రైల్వే లో 2418 పోస్టుల భారీ నోటిఫికేషన్.
సెంట్రల్ రైల్వే లో 2418 పోస్టుల భారీ నోటిఫికేషన్ – ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్

పని పేరు: అప్రెంటిస్ – సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2025

మొత్తం ఖాళీలు: 2418 పోస్టులు

పని రకం: అప్రెంటిస్ ట్రైనింగ్ (భవిష్యత్తులో రైల్వే గ్రూప్-డి/టెక్నీషియన్ పోస్టుల భర్తీలో వెయిటేజ్ లభిస్తుంది)

పని ప్రదేశం: సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాపులు/డివిజన్లు

అర్హతలు:

పౌరసత్వం: భారత పౌరుడు

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCVT/SCVT)

వయస్సు (12-08-2025 నాటికి):

జనరల్: 15 నుంచి 24 సంవత్సరాలు

OBC: 27 సంవత్సరాలు వరకు

SC/ST: 29 సంవత్సరాలు వరకు

PwD: 34 సంవత్సరాలు వరకు

ఎంపిక విధానం:

ఎలాంటి రాత పరీక్ష / ఇంటర్వ్యూ లేదు

10వ తరగతి మార్కులు + ట్రేడ్ సర్టిఫికేట్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్

డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే

దరఖాస్తు ఫీజు:

జనరల్ & OBC అభ్యర్థులకు ₹100

SC/ST/మహిళలు/PwD అభ్యర్థులకు ఫీజు లేదు

లాభాలు:

ట్రైనింగ్ సమయంలో ప్రభుత్వ నియమాల ప్రకారం స్టైఫెండ్

అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వే భర్తీలో 20% రిజర్వేషన్ వెయిటేజ్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం

చివరి తేదీ: 11 సెప్టెంబర్ 2025

ఎలా దరఖాస్తు చేయాలి:
RRC అధికారిక వెబ్‌సైట్ www.rrccr.com లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.

The post సెంట్రల్ రైల్వే లో 2418 పోస్టుల భారీ నోటిఫికేషన్. appeared first on TelAndra.com.

ఆంధ్రప్రదేశ్‌ లో మెగా డిఎస్సి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌ లో మెగా డిఎస్సి ఫలితాలు విడుదలైనట్లు కన్వీనర్ ప్రకటించారు. ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ డిఎస్సి పరీక్షను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు.

ఈ మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్ర విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ సూచించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తదుపరి నియామక ప్రక్రియ కోసం సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

ఈ నియామకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపయోగపడతాయని, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించడంలో దోహదపడతాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను తనిఖీ చేసి, తదుపరి దశల కోసం సన్నద్ధం కావాలని కోరారు.

The post ఆంధ్రప్రదేశ్‌ లో మెగా డిఎస్సి ఫలితాలు విడుదల appeared first on TelAndra.com.

ఆంధ్రప్రదేశ్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ :

నోటిఫికేషన్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అనుభవం అవసరం లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది, ఆగస్టు 20, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

18 నుంచి 47 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు (ఎస్సీ/ఎస్టీ/బీసీ: 47; దివ్యాంగులు: 52; ఎక్స్-సర్వీస్‌మెన్: 50). కనీస విద్యార్హతలుగా బీఎస్సీ (కంప్యూటర్స్), బీసీఏ, బీకామ్ (కంప్యూటర్స్), బీటెక్ (ఐటీ/సీఎస్/ఈసీ), ఎమ్సీఏ, ఎమ్ఎస్సీ (ఐటీ), ఎమ్‌టెక్ లేదా గ్రాడ్యుయేషన్‌తో పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి. డేటా ఎంట్రీ, ఎమ్ఎస్ ఆఫీస్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్), ఇంటర్నెట్ నైపుణ్యాలు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా జరుగుతుంది. మొదటి దశలో 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రెండో దశలో 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (60 మార్కులు)కు ఎంపిక చేస్తారు. వెయిటేజ్: స్క్రీనింగ్ టెస్ట్ (60%), క్వాలిఫికేషన్ (20%), అనుభవం (10%), ఇంటర్వ్యూ (10%). స్థానిక జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, డిమాండ్ డ్రాఫ్ట్ (ఓసీ: రూ. 500, ఎస్సీ/ఎస్టీ/బీసీ: రూ. 350) జతచేసి శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు పంపాలి. దరఖాస్తు గడువు: ఆగస్టు 20, 2025.

ఉద్యోగ వివరాలు

మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. నెలకు రూ. 18,500 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు ఫారమ్, నోటిఫికేషన్ లింక్‌లు వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

https://srikakulam.ap.gov.in/notice/recruitment-notification-ggh-srikakulam/

The post ఆంధ్రప్రదేశ్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ appeared first on TelAndra.com.

రైల్వే రిక్రూట్మెంట్ 2025 : 904 అప్రెంటిస్ పోస్టుల భర్తీ
నోటిఫికేషన్ వివరాలు  :

మొత్తం పోస్ట్లు : 904

రైల్వే రిక్రూట్మెంట్ 2025 భారత రైల్వే శాఖ నుంచి సౌత్ వెస్టర్న్ రైల్వే 904 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ కోసం ఎలాంటి పరీక్ష లేదా రన్నింగ్ టెస్ట్ ఉండదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతీయ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు :

దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ వంటి ట్రేడ్‌లలో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ ఆమోదిత ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ వారికి 27 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 29 సంవత్సరాలు, దివ్యాంగులకు 34 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ :

దరఖాస్తు ప్రక్రియ జులై 14, 2025 నుంచి ప్రారంభమై, ఆగస్టు 13, 2025 వరకు కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంది. ఇతరులు రూ.100 రుసుము చెల్లించాలి. ఆన్‌లైన్ లింక్ నోటిఫికేషన్‌లో లభిస్తుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు :

దరఖాస్తు ప్రారంభం : 14-07-2025

దరఖాస్తు ముగింపు : 13-08-2025

ఎంపిక విధానం :

ఎంపిక ప్రక్రియలో పరీక్షలు, స్కిల్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు ఉండవు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఒక సంవత్సరం శిక్షణ ఇస్తారు, ఆ తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు.

అవకాశాలు :

ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ రైల్వేలో గ్రూప్-డి, టెక్నీషియన్ వంటి శాశ్వత ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తుంది. 10వ తరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

The post రైల్వే రిక్రూట్మెంట్ 2025 : 904 అప్రెంటిస్ పోస్టుల భర్తీ appeared first on TelAndra.com.

టీసీఎస్‌ లో భారీ ఉద్యోగ కోతలు: 12,261 మంది ఉద్యోగుల తొలగింపు
టీసీఎస్‌ లో భారీ ఉద్యోగ కోతలు: 12,261 మంది ఉద్యోగుల తొలగింపు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ అనిశ్చితులు మరియు కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సీఈవో కృతి వాసన్ తెలిపారు. మొత్తం 6,13,569 మంది ఉద్యోగుల్లో 2 శాతం మందిని తొలగించే నిర్ణయం కంపెనీని కుదిపేస్తోంది. ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయి మేనేజర్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

టీసీఎస్ కొత్త టెక్నాలజీపై ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ, కొంతమందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఏడాదిలో కనీసం 225 రోజులు ప్రాజెక్ట్‌లో ఉండాలని, బెంచ్‌పై గరిష్టంగా 35 రోజులు మాత్రమే ఉండాలని కంపెనీ నిబంధనలు సవరించింది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.

ఇదే సమయంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టాప్ ఆరు ఐటీ కంపెనీల రిక్రూట్‌మెంట్ 72% తగ్గింది. ఐటీ రంగంలో తీసివేతలు పెరుగుతుండగా, కొత్త నియామకాలు దాదాపు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

The post టీసీఎస్‌ లో భారీ ఉద్యోగ కోతలు: 12,261 మంది ఉద్యోగుల తొలగింపు appeared first on TelAndra.com.

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉద్యోగాల దరఖాస్తుకు రెండు రోజులే!
ఎస్‌బీఐ(SBI ) PO ఉద్యోగాల దరఖాస్తుకు రెండు రోజులే :

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా( SBI) ఇటీవల 541 ప్రొబేషనరీ ఆఫీసర్( PO ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన వివరాలు చూద్దాం. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఆన్‌లైన్ దరఖాస్తు :

దరఖాస్తు ప్రారంభం : 24-06-2025

దరఖాస్తు ముగింపు : 14-07-2025

మొత్తం పోస్ట్లు : 541 పోస్ట్లు

విద్య అర్హత : ఏదైనా విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ ౩౦ 2025 నాటికీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : 01 – 04 – 2025 నాటికి 21 సంవత్సరాల నుండి ౩౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.

వయోపరిమితి సడలింపు :

SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

PWD అభ్యర్థులకు 10 -15 సంవత్సరాలు.

ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్/OBC / EWC వారికి: రూ.750 /-

SC/ ST/ PWDS వారికి ఫీజు లేదు.

అర్హత గలవారు కేవలం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అధికారిక వెబ్సైటు లో నే దరఖాస్తు చేసుకోగలరు.

ఆఫీషియల్ వెబ్సైటు – https://bank.sbi/web/careers/current-openings.

The post స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉద్యోగాల దరఖాస్తుకు రెండు రోజులే! appeared first on TelAndra.com.

బ్యాంక్ అఫ్ బరోడా లో ఉద్యోగాలు : వెంటనే దరఖాస్తు చేసుకోండి !
బ్యాంక్ అఫ్ బరోడా ఇటీవల లోకల్ బ్యాంకు ఆఫీసర్(LBO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన వివరాలు చూద్దాం. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఆన్‌లైన్ దరఖాస్తు :

దరఖాస్తు ప్రారంభం : 04 -07-2025

దరఖాస్తు ముగింపు : 24-07-2025

మొత్తం పోస్ట్లు : 2500(LBO)

విద్య అర్హత : ఏదైనా విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : జులై 1 నాటికి 21 సంవత్సరాల నుండి ౩౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.

వయోపరిమితి సడలింపు :

SC / ST  అభ్యర్థులకు 5 సంవత్సరాలు.

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు.

EX SERVICEMAN ల కు నియామకాల ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తిస్తది.

ఈ నోటిఫికేషన్ కి కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు, లోన్ లు తీసుకోడానికే కాకుండా ఉద్యోగం చేయడానికి కూడా CIBIL స్కోర్ నిబంధనను ప్రవేశ పెట్టారు. దరఖాస్తు దారులకి కనీస సిబిల్ స్కోర్ 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన నిబంధన కాబట్టి దరఖాస్తు దారులు చూసుకొని అప్లై చేసుకోగలరు. సిబిల్ స్కోర్ లేని వారికి ఇది వర్తించదు.

ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్/OBC / EWC వారికి: రూ.850 /-

SC/ ST/ ESM/ PWDS/ ట్రాన్స్ జెండర్ / మైనారిటీ/ మహిళా/ ఈబీసీ వారికి: రూ. 175/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.

అర్హత గలవారు కేవలం బ్యాంక్ అఫ్ బరోడా అధికారిక వెబ్సైటు లో నే దరఖాస్తు చేసుకోగలరు.

ఆఫీషియల్ వెబ్సైటు – www.bankofbaroda.in

The post బ్యాంక్ అఫ్ బరోడా లో ఉద్యోగాలు : వెంటనే దరఖాస్తు చేసుకోండి ! appeared first on TelAndra.com.

RRB లో ఉద్యోగ అవకాశాలు : 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.
రైల్వే లో ఉద్యోగ అవకాశాలు – 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB లో 6238 టెక్నీషియన్ (గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 ) విభాగంలో భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183 ఖాళీలు , టెక్నీషియన్ గ్రేడ్ 3 లో 6055 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు RRB అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు. ఆన్‌లైన్ దరఖాస్తు 28-06-2025 న ప్రారంభమవుతుంది మరియు 28-07-2025 న ముగుస్తుంది .

విద్య అర్హత ఆర్‌ఆర్‌బి టెక్నీషియన్ పోస్టులకు, అర్హత గ్రేడ్‌ను బట్టి మారుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు (సిగ్నల్) కు సాధారణంగా B.Sc. డిగ్రీ అవసరం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్, లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి .

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు (10వ తరగతి) తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా సంబంధిత రంగంలో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి.

వయోపరిమితి – టెక్నీషియన్ గ్రేడ్ 1 కి 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి

వయోపరిమితి – టెక్నీషియన్ గ్రేడ్ 3 కి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి

వయో సడలింపు – SC/ST వారికీ 5 సంవత్సరాలు; ఓబీసీ వారికీ 3 సంవత్సరాలు : PWD వారికీ 10 సంవత్సరాలు.

ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్ వారికి: రూ. 500/-

SC/ ST/ ESM/ PWDS/ ట్రాన్స్ జెండర్ / మైనారిటీ/ మహిళా/ ఈబీసీ వారికి: రూ. 250/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.

అప్లై చేసుకోవాలి అనుకునేవారు రైల్వే అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు rrbapply.gov.in. నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం (CEN నం. 02/2025 ) అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.

The post RRB లో ఉద్యోగ అవకాశాలు : 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. appeared first on TelAndra.com.

రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

* మొత్తం ఖాళీలు -9970

* పోస్ట్ – అసిస్టెంట్ లోకో పైలట్

* అర్హత – డిగ్రీ,డిప్లొమా మరియు ఐటిఐ

* వయోపరిమితి- 18-30 సంవత్సరాలు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB లో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ALP ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు RRB అఫిషియల్ వెబ్సైటు నుంచి అప్లై చేసుకోవచ్చు. అందుకు గాను అర్హత డిగ్రీ , డిప్లొమా & ఐ టి ఐ పూర్తి చేసి ఉండాలి .

ఆన్‌లైన్ దరఖాస్తు 12-04-2025న ప్రారంభమవుతుంది మరియు 11-05-2025న ముగుస్తుంది .

వయోపరిమితి 01-07-2025 నాటికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఇందుకుగాను అప్లికేషన్ ఫి జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి: రూ. 500/-SC/ ST/ ESM/ మహిళలు/ ఈబీసీ వారికి: రూ. 250/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ గతం లో 2018 లో విడుదల చేసింది RRB మళ్ళి 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ ఆవకాశాన్నీ ఉపయోగించుకోగలరు.

అప్లై చేసుకోవాలి అనుకునేవారు రైల్వే  అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు WWW.INDIANRAILWAYS.GOV.IN.

The post రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల appeared first on TelAndra.com.