vishwambhara Archives - TelAndra.com

విశ్వంభర
మల్లిడి వశిష్ట గారి దర్శకత్వం లో చిరంజీవి గారు నటిస్తున్న తెలుగు సోషియో – ఫాంటసీ చలన చిత్రం విశ్వంభర.

ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తో కలిసి ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీ కృష్ణా రెడ్డి మరియు విక్రమ్ రెడ్డి గారు నిర్మించారు.

ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి గారు అందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి గారు చిరంజీవి గారితో చేస్తున్న 4 వ చిత్రం ఇది.

విశ్వంభర చిత్ర ముహూర్తం పూజని చిత్ర యూనిట్ 23 అక్టోబర్ 2023న భాగ్యనగరంలో ప్రారంభించారు.

ఈ చిత్ర కథానాయకిగా త్రిష కృష్ణన్ గారు నటిస్తున్నారు. స్టాలిన్ చిత్రం తరువాత మెగా స్టార్ చిరంజీవి గారు మరియు త్రిష గారు నటిస్తున్న రెండవ చిత్రం ఇది  .

దర్శకత్వం – మల్లిడి వసిష్ఠ

రచన – మల్లిడి వసిష్ఠ

డైలాగులు – సాయి మాధవ్ బుర్రా

నిర్మాత – ప్రమోద్ ఉప్పలపాటి

వి. వంశీ కృష్ణా రెడ్డి

విక్రమ్ రెడ్డి

తారాగణం – చిరంజీవి

ఛాయాగ్రహణం – చోట కే నాయుడు

కూర్పు- కోటగిరి వెంకటేశ్వరరావు

సంతోష్ కామిరెడ్డి

సంగీతం – ఎం ఎం కీరవాణి

నిర్మాణ సంస్థ – యువి క్రియేషన్స్

భాష- తెలుగు

ఈ చిత్రం ఆగష్టు 22 2025 న చిరంజీవి గారి పుట్టిన రోజున రిలీజ్ చేస్తారని అంచనా .విశ్వంభర చిత్రం లో నటిస్తున్న ఇంకొందరి నటీ నటుల పేర్లు.

• చిరంజీవి

• త్రిష కృష్ణన్

• కునాల్ కపూర్

•మీనాక్షి చౌదరి

•ఆశిక రంగనాథ్

•సురభి పురాణిక్

•ఇషా చావ్లా

•శుభలేఖ సుధాకర్

•చైతన్య కృష్ణ

•రావు రమేష్

•రాజీవ్ కనకాల

•భగవతి పెరుమాళ్

The post విశ్వంభర appeared first on TelAndra.com.