tirupati Archives - TelAndra.com

తిరుమల లడ్డు వివాదం: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరట
తిరుమల లడ్డు వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి గణనీయమైన ఊపిరి వచ్చింది. సీనియర్ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రాష్ట్రం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

తిరుమల శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ ఆరోపణలు 2024లో బయటపడ్డాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పడింది. సిట్ దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారంగా పరిపాలనా లోపాలు, అధికారుల జాప్యం, బాధ్యతలను పరిశీలించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

సుబ్రహ్మణ్య స్వామి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరుగుతుండగా మరో కమిటీ ఏర్పాటు చేయడం సరికాదని, అది సిట్ అధికారాన్ని దెబ్బతీస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పలు ప్రకటనలు చేస్తున్నారని ఆయన వాదించారు. పిటిషన్‌లో కేంద్రం, రాష్ట్రం, ముఖ్యమంత్రి, సీబీఐ, టీటీడీని ప్రతివాదులుగా చేర్చారు.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణలో, ఏకసభ్య కమిటీ పరిపాలనా లోపాలు, అధికారుల బాధ్యతలపై మాత్రమే దృష్టి సారిస్తుందని, సీబీఐ సిట్ చేపట్టిన క్రిమినల్ దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. రెండు ప్రక్రియలు స్వతంత్రంగా, చట్టబద్ధంగా కొనసాగవచ్చని, ఏ విధమైన ఓవర్‌లాప్ లేకుండా చూడాలని ఆదేశించింది.

ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. తిరుమల లడ్డు వివాదంలో అధికారిక బాధ్యతలపై స్పష్టత వచ్చింది. ఇక ఏకసభ్య కమిటీ నివేదికపై అందరి దృష్టి పడుతోంది.

The post తిరుమల లడ్డు వివాదం: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరట appeared first on TelAndra.com.

తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు కలకలం.
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సమీపంలోని పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి. దాదాపు 15 నుంచి 17 ఏనుగుల గుంపును పంప్ హౌస్ సమీపంలో గుర్తించారు. ఈ ఘటనతో భక్తుల భద్రత కోసం టిటిడి అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. వినాయకస్వామి టెంపుల్ చెక్ పాయింట్ వద్ద నడక మార్గంలో భక్తులను గంటపాటు నిలిపివేశారు.

ఏనుగులను అడవిలోకి తిరిగి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా నియంత్రిత విధానంలో పంపిస్తున్నారు. ఈ సంఘటన స్థానిక రైతులలో ఆందోళన కలిగించింది, ఎందుకంటే ఏనుగులు పంటలను నాశనం చేయడంతో వారికి ఆర్థిక నష్టం వాటిల్లింది.

అటవీ అధికారులు ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు, స్థానికులకు ఎటువంటి హాని జరగకుండా చూస్తున్నారు. ఈ పరిస్థితి నియంత్రణలోకి వచ్చే వరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

The post తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు కలకలం. appeared first on TelAndra.com.

తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ భక్తుల సందడి.
తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ భక్తుల సందడి :

తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎంత వరకు వాస్తవమా అనే అంశం మీద విభిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఆలయ సమాచారం :

తిరుపతిలో ని గాంధీపురం ప్రాంతం లో ఉన్న ఒక పాత కలం నాటి మునిరాత్మ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం లో శివ లింగం నేత్రాలు తెరిచిందంటూ వార్తలు వచ్చాయి.

ఆలయం లో ని పూజారి ఉదయం అభిషేకం చేసి అలంకరించిన తరువాత శివ లింగం పై కళ్ళు ఏర్పడ్డాయి అని చెప్పారు. ఈ వార్త తెలియగానే భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు.

అర్దరాత్రి వరకు జన సమూహం స్వామి వారిని దర్శించుకోడానికి వస్తూనే ఉన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం తో ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ సంఘటన ఆసక్తికరంగా ఉండటం తో దర్శనానికి వచ్చిన భక్తులు వారి ఫోన్లలో వీడియో లు ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్లు చేయగా అవి వైరల్ అయ్యాయి.

ఏ సంఘటన మీద రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి, ఇలా జరగడం ఒక అద్భుతం ల అనిపించినప్పటికీ ఎంత వరకు వాస్తవమా అనేది భక్తులు తేల్చుకోలేకపోతున్నారు. చాలా మంది భక్తులు ఇది శివుని లీల గా శ్రావణ మాసం ప్రారంభం అయిన వేళా విశేషం గా శుభ శూచికం అంటున్నారు.

కొందరు భక్తులు ఇది విభూతి తో చేసిన అలంకరణ గా చెప్తున్నారు. గతం లో కూడా ఇలాంటి సంఘటన లు జరిగాయి కానీ అవి వాస్తవం కాదు అని కూడా నిర్ధారణ అయ్యింది కాబట్టి కొందరు భక్తులు అవి అవాస్తవం అని ఈ వార్త ని కొట్టిపారేస్తున్నారు.

ఈ వార్తపై స్పష్టమైన నిర్ధారణ లేదు. ఇది పూర్తిగా భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

The post తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ భక్తుల సందడి. appeared first on TelAndra.com.

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం.
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం :

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదం లో రెండు రైళ్ల భోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

అసలేం జరిగింది ?

తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు దిగిన తరువాత లూప్ లైన్ నుండి రైల్వే గ్యారేజ్ వెళ్ళడానికి ఆగి ఉన్న తిరుపతి – హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలు లో మొదట మంటలు అంటుకున్నాయి అవి తీవ్రంగా వ్యాపించి రైలు భోగి పూర్తిగా కాలిపోయింది పక్కన ట్రాక్ పై ఉన్న రాయలసీమ- షిర్డీ ఎక్స్ప్రెస్ రైలు కి కూడా మంటలు అంటుకోగా జనరేటర్ ఉన్న భోగి లో కూడా మంటలు చెలరేగాయి.

భారీ ఎత్తున మంటలు రావడం తో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదం ప్రయాణికులు అందరు దిగిపోయి అవి శుభ్రం చేస్తున్న సమయం లో జరగడం వల్ల ఎటు వంటి ప్రాణ నష్టం జరగలేదు అని అక్కడి అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదం రైల్వే స్టేషన్ సమీపం లోనే సంభవించడం అక్కడి రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం దేనివల్ల జరిగింది అనే అంశం పై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు

The post తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం. appeared first on TelAndra.com.