stampede Archives - TelAndra.com

శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట: 10 మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా భారీ రద్దీ నెలకొన్నది. స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ సామర్థ్యానికి మించిన జనసమూహం కారణంగా ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఇన్‌లెట్, అవుట్‌లెట్ లైన్లు ఒకేచోట కలిసిపోవడంతో రైలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో భక్తులు కిందపడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ 31 మందికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాలోని ఈ ఆలయం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తిరుమల దర్శనం కాలేదని భక్తుడు పాండా 10 కోట్ల రూపాయలతో సొంతంగా నిర్మించి, ఏడాది క్రితం ప్రారంభించాడు. అయినా నిర్వాహకులు రద్దీని అంచనా వేయలేదు. ఇన్-అవుట్ లైన్లు ఒకేచోట ఉండటం, టైల్స్ ఫ్లోర్, బలహీనమైన రైలింగ్‌లు ప్రధాన కారణాలు. భక్తుల వస్తువులు, పూజ సామగ్రి చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి.

ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టం. ఏపీలో ఏడాదిలోనే మూడు ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగాయి – తిరుమలలో 6, సింహాచలంలో 7 మరణాలు. గోదావరి పుష్కరాల్లో 27 మంది బలి. దేశవ్యాప్తంగా యూపీ హత్రాస్‌లో 120, ఇండోర్‌లో 36, వైష్ణోదేవిలో 12 మరణాలు జరిగాయి. 2008లో రాజస్థాన్‌లో 250, 2005లో మంద్రాదేవిలో 340 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. దేవుని దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం.

The post శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట: 10 మంది మృతి appeared first on TelAndra.com.

కరూర్‌లో విజయ్ సభలో విషాదం: 40 మంది మృతి
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, ‘సో మీట్ ది పీపుల్’ అనే నినాదంతో ప్రతి శనివారం రెండు జిల్లాల్లో పర్యటనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నామక్కల్, కరూర్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నామక్కల్‌లో సభ మధ్యాహ్నం ముగియాల్సి ఉండగా, ఆలస్యమవడంతో కరూర్‌లో రోడ్‌షో, కార్నర్ మీటింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా సాయంత్రం 7 గంటలలోపు ముగియాల్సిన కార్యక్రమం ఆలస్యమవడం వల్ల భారీ విపత్తు సంభవించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కరూర్‌లో భారీ జనసమూహం చేరుకుంది. అంచనాల ప్రకారం 1,500 మంది మాత్రమే రావాల్సి ఉండగా, సుమారు 10 వేల మంది తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశాన్ని పోలీసులు ముందుగా ఊహించలేదని, తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోలీసులు మరిన్ని జాగ్రత్తలు సూచించినా, పార్టీ నాయకులు అంగీకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

సమావేశంలో అకస్మాత్తుగా తొక్కిసలాట ఏర్పడింది. జనసమూహం ఒకవైపు ఒరిగిపోవడంతో భారీ గందరగోళం నెలకొంది. ప్రస్తుతం 40 మంది మరణించినట్లు సమాచారం. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్ లేకపోవడంతో స్పృహ కోల్పోయి, ఆసుపత్రికి చేరేసరికి మరణించారు.

విజయ్ వేదికపై నుంచి మాట్లాడుతూ, కొందరు స్పృహ కోల్పోవడాన్ని గమనించి వెంటనే నీటి బాటిళ్లు ఇవ్వాలని సూచించారు. తన సిబ్బంది ద్వారా బాటిళ్లు కిందికి విసిరేశారు. గత నాలుగు వారాలుగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుజాగ్రత్తగా ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడం వల్ల, విపత్తు సమయంలో వెంటనే సహాయం అందించగలిగారు. పోలీసులు కూడా జనసమూహం మధ్యలోకి చొచ్చుకువెళ్లి బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు.

ఈ ఘటన దురదృష్టకరమైనది. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాల్లో మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

The post కరూర్‌లో విజయ్ సభలో విషాదం: 40 మంది మృతి appeared first on TelAndra.com.

హరిద్వార్ మనసాదేవి ఆలయం లో విషాదం.
హరిద్వార్ మనసాదేవి ఆలయం లో విషాదం : తొక్కిసలాటలో ఆరుగురు మృతి

హరిద్వార్ మనసాదేవి ఆలయం లో జరిగిన ఒక విషాద సంఘటన భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది.  ఆలయం లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 15 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం, ఆలయం మెట్ల మార్గంలో హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడడంతో భక్తులు కరెంట్ షాక్ భయంతో ఒక్కసారిగా పరుగులు తీసారు. ఈ గందరగోళంలో తొక్కిసలాట జరిగి, ఈ దుర్ఘటన సంభవించింది.

సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు గాయాలతో బాధపడుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

హరిద్వార్‌  మనసాదేవి ఆలయం లో ప్రముఖ యాత్రా స్థలం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. అయితే, ఈ ఘటన ఆలయంలో భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. అధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

The post హరిద్వార్ మనసాదేవి ఆలయం లో విషాదం. appeared first on TelAndra.com.