RRB Archives - TelAndra.com

RRB లో ఉద్యోగ అవకాశాలు : 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.
రైల్వే లో ఉద్యోగ అవకాశాలు – 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB లో 6238 టెక్నీషియన్ (గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 ) విభాగంలో భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183 ఖాళీలు , టెక్నీషియన్ గ్రేడ్ 3 లో 6055 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు RRB అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు. ఆన్‌లైన్ దరఖాస్తు 28-06-2025 న ప్రారంభమవుతుంది మరియు 28-07-2025 న ముగుస్తుంది .

విద్య అర్హత ఆర్‌ఆర్‌బి టెక్నీషియన్ పోస్టులకు, అర్హత గ్రేడ్‌ను బట్టి మారుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు (సిగ్నల్) కు సాధారణంగా B.Sc. డిగ్రీ అవసరం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్, లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి .

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు (10వ తరగతి) తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా సంబంధిత రంగంలో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి.

వయోపరిమితి – టెక్నీషియన్ గ్రేడ్ 1 కి 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి

వయోపరిమితి – టెక్నీషియన్ గ్రేడ్ 3 కి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి

వయో సడలింపు – SC/ST వారికీ 5 సంవత్సరాలు; ఓబీసీ వారికీ 3 సంవత్సరాలు : PWD వారికీ 10 సంవత్సరాలు.

ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్ వారికి: రూ. 500/-

SC/ ST/ ESM/ PWDS/ ట్రాన్స్ జెండర్ / మైనారిటీ/ మహిళా/ ఈబీసీ వారికి: రూ. 250/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.

అప్లై చేసుకోవాలి అనుకునేవారు రైల్వే అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు rrbapply.gov.in. నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం (CEN నం. 02/2025 ) అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.

The post RRB లో ఉద్యోగ అవకాశాలు : 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. appeared first on TelAndra.com.

రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

* మొత్తం ఖాళీలు -9970

* పోస్ట్ – అసిస్టెంట్ లోకో పైలట్

* అర్హత – డిగ్రీ,డిప్లొమా మరియు ఐటిఐ

* వయోపరిమితి- 18-30 సంవత్సరాలు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB లో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ALP ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు RRB అఫిషియల్ వెబ్సైటు నుంచి అప్లై చేసుకోవచ్చు. అందుకు గాను అర్హత డిగ్రీ , డిప్లొమా & ఐ టి ఐ పూర్తి చేసి ఉండాలి .

ఆన్‌లైన్ దరఖాస్తు 12-04-2025న ప్రారంభమవుతుంది మరియు 11-05-2025న ముగుస్తుంది .

వయోపరిమితి 01-07-2025 నాటికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఇందుకుగాను అప్లికేషన్ ఫి జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి: రూ. 500/-SC/ ST/ ESM/ మహిళలు/ ఈబీసీ వారికి: రూ. 250/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ గతం లో 2018 లో విడుదల చేసింది RRB మళ్ళి 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ ఆవకాశాన్నీ ఉపయోగించుకోగలరు.

అప్లై చేసుకోవాలి అనుకునేవారు రైల్వే  అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు WWW.INDIANRAILWAYS.GOV.IN.

The post రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల appeared first on TelAndra.com.