Revanthreddy Archives - TelAndra.com

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం:

దాదాపు 60 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్ 2 న దేశం లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. ఈ రోజుకి సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్బంగా ప్రతి సంవత్సరం జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు.ఈ సందర్బంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ని ప్రజలు, ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలాగా జరుపుకుంటారు.

ఉద్యమం ప్రారంభం:

తెలంగాణ ఉద్యమం మొదట తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను, హక్కులను కాపాడుకునే పోరాటంగా ప్రారంభమైంది. అయితే మొదట తెలంగాణ హక్కుల కోసమే పోరాటంగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం జనవరి 9, 1969న ఖమ్మం పట్టణంలో రవీంద్ర నాథ్ అనే విద్యార్థి నాయకుడు గాంధీ చౌక్‌లో చేపట్టిన నిరాహార దీక్షతో ప్రారంభమైంది.

ఆ తరువాత ఎన్నో పరిణామాల మద్య ఈ పోరాటం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పోరాటం గా మారింది. 1969 తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలో 369 మంది విద్యార్థులు మరిణించారు. ఆ తరువాత ఈ పోరాటం లో ఎన్నో పరిణామాల రాజకీయ పార్టీలు జోక్యం వలన ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు మరియు సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాల కలయిక నిర్ణయాల ద్వారా 1969 నాటి ఉద్యమం ఆగిపోయింది.

తెలంగాణా ఉద్యమం ప్రస్థానం 2001 :

కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2001 లో తెలుగుదేశం పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి ఏప్రిల్ 27 2001 న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపన చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పడింది. అయితే గతంలో తెలంగాణ సాధన కోసం జరిగిన ఎన్నో పోరాటాలని దృష్టిలో ఉంచుకొని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు. 2009 నవంబర్ లో కేసీఆర్ దీక్ష దివాసి పేరు తో నిరాహార దీక్ష ప్రారంభించారు ఆ తర్వాత స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3వ తేదీన శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసి తొలి అమరుడు అయ్యాడు. ఆ తరవాత విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఓ కమిటి ఏర్పడింది ఉద్యమాన్ని ఎన్నో దశలుగా ముందుకి తీసుకొని వెళ్లారు.

2011 సెప్టెంబరు 13 న ప్రారంభం ఆయన సకలజనుల సమ్మె 42 రోజుల పాటు జరిగింది ఆ సమ్మె లో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు, న్యాయవాదులు ఈ సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు.ఆ సమయం లో తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో నే ఆంధ్ర రాజకీయ నాయకులూ తమ స్వలాభం కోసం సమైక్య ఆంధ్రా పేరుతో ఉద్యమం మొదలు పెట్టారు.

2014 ఫిబ్రవరి 13 న లోక్ సభలో ప్రవేశ పెట్టారు అది 18 ఫిబ్రవరి న ఆమోదం చేసారు తర్వాత ఫిబ్రవరి 20 న రాజసభ లో ఆమోదించారు. మార్చ్ 1 న రాష్ట్రపతి చే ఆమోదం పొందింది .అప్పటి నూతన రాష్టాన్ని ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారు 2014 జూన్ 2 న అధికారికంగా తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసారు.

The post తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం appeared first on TelAndra.com.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిన ఈ ప్రాజెక్ట్‌ను “ప్రపంచంలోనే లేని చిత్రమైన నిర్మాణం”గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్‌ పై గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని రాజకీయ నేతలు చేయడం వల్లే ఇలాంటి విఫలమైన ప్రాజెక్టులు ఉద్భవిస్తాయని సీఎం స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపాలు :

ఈ ప్రాజెక్ట్‌ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు నిర్మాణంలో కనీస ప్రమాణాలను కూడా పాటించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. “సాయిల్ టెస్ట్ వంటి ప్రాథమిక పరీక్షలు కూడా చేయకుండా, హెలికాప్టర్‌లో పై నుంచి చూసి నిర్మాణాలు ఆదేశించారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదు,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్ వంటి ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం వంటి తప్పిదాలను నివారించాలని ఇంజనీర్లకు సూచించారు.

60 వేల ఉద్యోగాలతో చరిత్ర :

ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మరియు రేవంత్ రెడ్డి ఇటీవల ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తూ, గత 14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు సీఎం ప్రకటించారు. అదనంగా, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడంతో పాటు, మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించామని ఆయన తెలిపారు. “యువతకు విద్య, ఉద్యోగాలు అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను మేం తీసుకున్నాం,” అని సీఎం వెల్లడించారు.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ :

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్‌ను దేశంలోనే ఒక అద్భుతమైన నిర్మాణంగా అభివర్ణించిన సీఎం, ఈ 44 కిలోమీటర్ల టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన సాగునీటి టన్నెల్‌గా నిలుస్తుందన్నారు. గతంలో కంబైన్డ్ స్టేట్‌లో 25-30 కిలోమీటర్లు పూర్తయినప్పటికీ, గత ప్రభుత్వం 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు కూడా తవ్వలేకపోయిందని విమర్శించారు. దీని వల్ల టన్నెల్‌లో బురద, నీరు చేరి నిర్మాణం కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండకు సాగునీరు :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నల్గొండ జిల్లాకు 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గ్రావిటీ ఆధారిత ప్రాజెక్ట్ ఆగిపోవడంపై సీఎం ప్రశ్నించారు. కేవలం 2000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే, లక్షల ఎకరాలకు నీరు అందేదని ఆయన అన్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముగింపు :

సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని లోపాలను ఎత్తి చూపుతూ, ఇంజనీర్లు తమ వృత్తి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అదే సమయంలో, 14 నెలల్లో 60 వేల ఉద్యోగాలు కల్పించడం, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

The post కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు appeared first on TelAndra.com.