RAM CHARAN Archives - TelAndra.com

రామ్ చరణ్ ‘పెద్ది’ సమ్మర్ రిలీజ్‌కు అడ్డంకులు
సమ్మర్ సీజన్‌లో మెగా స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా థియేటర్లను కలకలం రేపుతుందనే అంచనాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. మార్చి 27న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించిన ‘పెద్ది’ ఇప్పుడు పోస్ట్‌పోన్ అవుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇటీవల నాని ‘పారడైస్’ మార్చి 26న, రామ్ చరణ్ ‘పెద్ది’ 27న రిలీజ్ అవుతాయని ప్రకటించారు. ఒకే రోజు గ్యాప్‌లో పోటీ పడతారా? అనే చర్చల మధ్య ఇద్దరూ అనుకున్న తేదీలకే వస్తామని గట్టిగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సమయానికి రావడం లేదనే సంకేతాలు వస్తున్నాయి.

‘పెద్ది’ షూటింగ్ ఇంకా దాదాపు 40 రోజులు మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ కూడా పూర్తికావాల్సి ఉంది. ఇటీవల డబ్బింగ్ మొదలుపెట్టి టీజర్ లాంచ్ చేశారు కానీ, సమయం సరిపోకపోవడంతో మార్చి 27 తేదీని కాపాడుకోవడం కష్టమని సమాచారం. నిర్మాతలు అధికారికంగా పోస్ట్‌పోన్ ప్రకటన చేయకపోయినా, వాయిదా గ్యారెంటీ అనే వాతావరణం నెలకొంది.

ఇక సమ్మర్ సీజన్‌లో ‘పెద్ది’ స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పినా ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించలేదు. ‘పెద్ది’ మార్చి తర్వాత వస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ స్లాట్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది.

విశ్వంబర జూన్-జూలైలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ‘పెద్ది’ రిలీజ్ తేదీపై ఇంకా క్లారిటీ లేదు. షూటింగ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండడంతో సమయం సరిపోకపోతే సమ్మర్‌లో రామ్ చరణ్ సినిమా లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండేళ్ల సమ్మర్‌ల మాదిరిగానే ఈ సీజన్ కూడా సాదాసీదాగా సాగిపోయే అవకాశం ఉంది.

The post రామ్ చరణ్ ‘పెద్ది’ సమ్మర్ రిలీజ్‌కు అడ్డంకులు appeared first on TelAndra.com.

“ది ఇండియన్ హౌస్” షూటింగ్ లో ప్రమాదం.
ది ఇండియన్ హౌస్ షూటింగ్ లో ప్రమాదం :

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం “ది ఇండియన్ హౌస్” చిత్ర షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగింది. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం కొణిదల రామ్ చరణ్ గారు నిర్మించారు. ఈ చిత్రం 1905 లో జరిగిన కథా గా తెరకెక్కుతుంది. స్వాతంత్రం

కోసం పోరాడాలి అనే భారతీయులను ఉద్దెశించి తీసిన కథ ఇది. హీరో నిఖిల్ దేశ భక్తుడు గా కనిపిస్తాడు. అతడు ఇండియా నుంచి లండన్ కి వెళ్లి అక్కడ భారతీయులను స్వాతంత్రం కోసం పోరాడామని వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. వారందరు కలవాడనికి ఏర్పాటు చేసుకున్న చోటే ఈ ది ఇండియన్ హౌస్ ఇక్కడే మన భారతీయులు దాక్కునే స్థలం మరియు స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ల దగ్గరనుంచి భారత దేశాన్ని ఎలా విడిపించాలో అని సన్నాహాలు వేసిన చోటు అది. ఈ నేపధ్యం లో సాగుతుంది ఈ కథ.

ఈ చిత్రం షూటింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపం లో జరుగుతుంది, సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగలడం తో వారు ఉన్న లొకేషన్ అంత నీటిమయం అయ్యింది. అక్కడ ఉన్న కెమెరా లు, లైట్లు మిగిలిన ఎలక్ట్రానిక్ డివైస్ లు అన్ని ఆ నీటిలో మునిగిపోయాయి, దీనితో ఆ సినిమా సిబ్బంది కి తీవ్ర నష్టం కలిగింది, అంతే కాకా ఆ ఘటన లో అసిస్టెంట్ కెమెరామాన్ కు తీవ్ర గాయాలయ్యాయి, ఆయనతో పాటు సెట్ లో ఉన్న ఇంకొంత మంది కి గాయాలు అయ్యాయి దీనితో వారిని హాస్పిటల్ కి తరలించారు.

The post “ది ఇండియన్ హౌస్” షూటింగ్ లో ప్రమాదం. appeared first on TelAndra.com.

రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.
మెగా స్టార్ చిరంజీవి గారి కుమారుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఆయన నటించిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో, లండన్‌లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇది చాల విశేషకరమైన మైనపు విగ్రహం ఎందుకంటే విగ్రహాన్ని సోఫా కూర్చున్నట్టుగా పెట్టడం విశేషం , ఇప్పటికి ఆ మ్యూజియం చాల మంది సెలెబ్రెటీ ల విగ్రహాలు ఉన్నప్పటికీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ విగ్రహం కుడా వారి పెంపుడు జంతువులతో లేదు రామ్ చరణ్ గారి విగ్రహం మాత్రం తన పెంపుడు శునకం ఐనా రైమ్ తో ఆవిష్కరించారు .

సాధారణంగా సినీ హీరోల కుటుంబ సభ్యులు, పిల్లలు లేదా భార్యకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. కానీ, రామ్ చరణ్ గారి పెంపుడు శునకం రైమ్కు అభిమానులు ఉండటం, సోషల్ మీడియాలో దాని వీడియోలు వైరల్ కావడం నిజంగా విశేషం.

అంతేకాదు, ఒక పెంపుడు జంతువుతో కలిసి విగ్రహం ఆవిష్కరణ జరగడం అనేది అత్యంత ప్రత్యేకమైన, చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన. ఇది అభిమానుల హృదయాల్లో, సినీ చరిత్రలో ఒక అద్భుత క్షణంగా మిగిలిపోతుంది.

ఎలిజబెత్ 2 రాణి తరువాత పెంపుడు జంతువుతో ఉన్న రెండవ మైనపు విగ్రహం ఇది . దీనితో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ కాదు అని ట్రోల్ చేసిన వారందరికీ సమాధానం చెప్పేలా ఈ మైనపు విగ్రహం ఉంది అనడం లో సందేహం లేదు.

ఆవిష్కరణ కార్యక్రమం వివరాలు:

తేదీ: మే 9, 2025

వేదిక: మేడం టుస్సాడ్స్ మ్యూజియం, లండన్

హాజరైనవారు: రామ్ చరణ్, చిరంజీవి, మరియు వారి కుటుంబ సభ్యులు

ప్రత్యేక ఆకర్షణ: రామ్ చరణ్ తన పెంపుడు శునకం రైమ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జరిగినవి:

రామ్ చరణ్ తన మైనపు విగ్రహం పక్కన ఫోటోలు దిగారు.

అభిమానులు ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు రైమ్‌కు ఘన స్వాగతం పలికారు.

ఈ ఈవెంట్ అభిమానులకు మరపురాని క్షణంగా నిలిచింది.

ఈ ఆవిష్కరణ రామ్ చరణ్ గారి అంతర్జాతీయ ఖ్యాతిని మరోసారి హైలైట్ చేసింది. మేడం టుస్సాడ్స్‌లో విగ్రహం ఏర్పాటు కావడం భారతీయ సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి గర్వకారణం .

The post రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ. appeared first on TelAndra.com.