PRABHAKAR Archives - TelAndra.com

ఫోన్ టాపింగ్ కేసు : ప్రభాకర్ రావు బెయిల్‌పై విచారణ.
ఫోన్ టాపింగ్ కేసు లో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ రుద్ర స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో, సుప్రీం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు తెలంగాణలో గతంలో జరిగిన ఫోన్ టాపింగ్ ఆరోపణలకు సంబంధించినది. ప్రభాకర్ రావు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలను గట్టిగా కొనసాగిస్తోంది. స్టేటస్ రిపోర్ట్ దాఖలు కోసం కోర్టు అనుమతించిన సమయం ఈ కేసు దిశను మరింత స్పష్టం చేయనుంది. ఈ విచారణ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

The post ఫోన్ టాపింగ్ కేసు : ప్రభాకర్ రావు బెయిల్‌పై విచారణ. appeared first on TelAndra.com.

ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ విచారణ కి వచ్చిన ప్రభాకర్.
ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ విచారణ కి వచ్చిన ప్రభాకర్ :

ఫోన్ టాపింగ్ కేసు లో A1 గా ఉన్న ప్రభాకర్ రావు నిన్న రాత్రి భారత్ కి వచ్చారు. గత BRS ప్రభుత్వం లో ఆయన SIB చీఫ్ గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఈ కేసు వెలుగు లో కి వచ్చింది. ఈ ఫోన్ టాపింగ్ కేసు బైటికి రాగానే ఆయన అమెరికా పరారు అయ్యారు.

ఆ తర్వాత భారత్ కి తిరిగి రమ్మన్నా రాలేదు అయితే తాజాగా సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఆయన నిన్న రాత్రి భారత్ కి తిరిగివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆయన నిన్న రాత్రి చేరుకున్నారు లుకౌట్ నోటీసు ఉండటం తో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనని ఆపేసారు. దాదాకు ౩గంటలు ఆయన ఎయిర్పోర్ట్ లోనే ఉన్న తర్వాత ఆయనకి క్లియరెన్స్ ఇచ్చారు.

ఈ రోజు ఆయన సిట్ అధికారులు ముందు హాజరు అవ్వనున్నారు. సిట్ విచారణలో ఫోన్స్ ఎవరు టాప్ చేయమని చెప్పారు. ఎవరి ఎవరి ఫోన్స్ టాప్ చేసారు అని సిట్ అధికారులు ఆరాధియనున్నారు.

The post ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ విచారణ కి వచ్చిన ప్రభాకర్. appeared first on TelAndra.com.