PIYUSH GOYAL Archives - TelAndra.com

రాజస్థాన్‌లోని జోద్‌పూర్ నానోబాట్‌ స్టార్టప్‌ అంతర్జాతీయ విజయగాథ.
రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ కు చెందిన నానోబాట్ హౌస్‌వేర్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ విజయగాథ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సంస్థ స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ ఇన్సులేషన్ వాటర్ బాటిళ్ల తయారీలో నాణ్యతకు రాజీ పడకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిస్తోంది. విదేశాల్లో కూడా వీటి కోసం డిమాండ్ ఉండటంతో, అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడుతోంది. ఈ విశేషాన్ని గుర్తించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిదాయక ఉదాహరణగా ఎక్స్‌లో ప్రశంసించారు.

నానోబాట్ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ 2016లో ఈ ప్రయాణాన్ని ఆరంభించారు. పర్యావరణహిత, అందుబాటు ధరలో ప్రపంచస్థాయి బాటిళ్లు తయారు చేయాలని సంకల్పించి, 2018లో కంపెనీని స్థాపించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడం, భారతీయ సరఫరాదారులకు అండగా నిలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభంలో 51 మంది సిబ్బందితో మొదలైన ఈ సంస్థ, ప్రస్తుతం 200 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లతో పాటు, విదేశాలకు కూడా తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ, సంస్థ మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. వికాస్ జైన్ యొక్క కృషి, దూరదృష్టి, మరియు నాణ్యత పట్ల నిబద్ధతకు కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. భారతీయుల విజయ రహస్యం మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వమని గోయల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా పథకంలో నానోబాట్ ఒక ప్రతిష్టాత్మక ఉదాహరణగా నిలిచింది.

The post రాజస్థాన్‌లోని జోద్‌పూర్ నానోబాట్‌ స్టార్టప్‌ అంతర్జాతీయ విజయగాథ. appeared first on TelAndra.com.

కేంద్ర మంత్రి కి తృటిలో తప్పిన ప్రమాదం.
సీఎం చంద్రబాబు తో కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ భేటీ :

నిన్న ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం లో సీఎం చంద్రబాబు ని కలిసిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయాల్. పొగాకు, ఆక్వా ,పామ్ఆయిల్ వంటి సమస్యల పై చర్చించారు. అనంతరం గుంటూరు లో ని పొగాకు బోర్డు కార్యాలయం కి వెళ్లారు పీయూష్ గోయాల్. ఆంధ్రప్రదేశ్ పర్యటన లో భాగంగా ఈ రోజు కృష్ణ పట్నం పోర్ట్ ని సందర్శించనున్నారు. అనుకోని సంఘటనల వల్ల పర్యటన రద్దు అయింది.

ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుపతి నుంచి కృష్ణపట్నంకి హెలికాఫ్టర్ లో వెళ్తుండగా తృటిలో తప్పిన ప్రమాదం. హెలికాఫ్టర్ టేక్ ఆఫ్ సమయం లో సాంకేతిక సమస్య ఏర్పడినట్టు తెలిస్తుంది. ఈ కారణంగా కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్. ఏపీ ప్రభుత్వ తరచుగా వాడే హెలికాఫ్టర్ సీఎం చంద్రబాబు గారు ఎక్కువగా ఆ హెలికాఫ్టర్ లో నే ప్రయాణిస్తుంటారు. చంద్రబాబు వాడే హెలికాఫ్టర్ కావడం తో పీయూష్ గోయాల్ కి కేటాయించారు. ఏపీ ప్రభుత్వ మంత్రులు వీవీఐపీ లు వాడే హెలికాఫ్టర్ లో తరచు సాంకేతిక లోపాలు తెలెత్తడం తో అప్రమత్తం ఐన అధికారులు. హెలికాఫ్టర్ లో టెక్నికల్ సెక్యూరిటీ సమయాల పై వెంటనే నివేదిక ఇవ్వాలి అని ఇంటిలెజెన్స్ ని ఆదేశించిన ఏపీ డీజీపీ.

The post కేంద్ర మంత్రి కి తృటిలో తప్పిన ప్రమాదం. appeared first on TelAndra.com.