nalleru Archives - TelAndra.com

నల్లేరు కాడ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.
నల్లేరు కాడ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ ప్రకృతి లో మనకి ఎన్నో తెలియని చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అందులోని ఒక్కటి నల్లేరు కాడ ల మొక్క. ఈ మొక్క తీగ జాతికి సంబంధించినది, దీన్ని వజ్రవల్లి ,అస్థి సంహరణ, అస్థి సంధాన, అనే పేరున కూడా పిలుస్తారు.నల్లేరు తో చాలా ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని తినడం వల్ల చాలా విశేష లాభాలు ఉన్నాయ్.

పల్లెటూర్ల లో ఉన్న వాళ్లకి ఈ మొక్క గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. పంట పొలాల్లో,  కూరగాయ మొక్కలతో పాటు ఈ కాడల్ని పాదుల మధ్య,గట్ల మీద అక్కడక్కడ పెంచుతారు. ఇవ్వి అలా పెంచడానికి కారణం ఏంటి అంటే కూరగాయల్ని కొరకకుండా ఉండటానికి వేస్తారు నల్లేరు కాడలని, కొరికిన, కోసిన దురద వస్తది కాబట్టి ఇలా పెంచుతారు.

ఈ మొక్క గుబురు గుబురు గా పొదల్లో కనిపిస్తాయి, ఒక్క కాడ నాటితే చాలు వాటంతట అవే అంత విస్తరించి తీగ అల్లుకుపోతాయి.
దీని ప్రత్యేకత ఏమిటి అంటే విరిగిన ఎముకలని సైతం అతికించే సామర్ధ్యం గల మొక్క.ఈ కాడలని మనం ఏ విధంగా గా ఐనా తీస్కోవచ్చు పచ్చడి, పొడి, పప్పు, పులుసు ఇలా చాలా రకాలు గా చేస్కోవచ్చు. కానీ ఈ కాడలను కోసేటప్పుడు మాత్రం చేతికి నూనె కచ్చితంగా రాసుకోవాలి లేదంటే చేతులు దురద వస్తాయి.

నల్లేరు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం :

నల్లేరు కాడకు విరిగిన ఎముకల్ని అతికించే శక్తి ఉంది, నల్లేరు కాడను “హడ్డు జోడించేది” అని కూడా అంటారు. కాల్షియమ్, విటమిన్ సి ఉండటం వల్ల ఎముకల కు కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

ఆర్తరైటిస్, జాయింట్ పెయిన్స్, చిన్న గాయాలు ఉన్నవారికి నొప్పులు నుంచి విముక్తి ని ఇస్తుంది. శరీరంలో తీవ్రమైన వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఈ కాడ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అరుగుదల సమస్యలు కూడా తగ్గిపోతాయి. మలబద్దకం, అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

నల్లేరు తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ ఉంటది అంతే కాకుండా బరువు కూడా తగ్గుతారు, నల్లేరు కొవ్వు కణాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటది.

నల్లేరు ని తీసుకోవడానికి జాగ్రత్తలు :

ఈ కాడను కోసేముందు చేతికి నూనె రాసుకొని కొయ్యాలి లేదంటే చేతులు దురద వస్తాయి.
గర్భవతులు,పిల్లలు లేదా మందులు వాడే వారు ఈ కాడను తినే ముందు వారి వైద్యుల సలహా మేరకు తినాలి.
అధికంగా తింటే కొందరికి వికారం, అజీర్తి వంటి ఇబ్బందులు రావచ్చు.

The post నల్లేరు కాడ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. appeared first on TelAndra.com.