KEDARNATH Archives - TelAndra.com

కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.
కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత :

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో  కేదార్నాథ్ యాత్రను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి, ముఖ్యంగా గౌరీకుండ్ సమీపంలో జరిగిన పెద్ద కొండచరియలు భక్తుల భద్రతకు తీవ్ర ముప్పును సృష్టించాయి ఈ కారణం తో కేదార్నాథ్ యాత్ర ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

ఈ పరిస్థితుల్లో, యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం యాత్రను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అధికారులు భక్తులను సురక్షితంగా సమీప శిబిరాలకు తరలిస్తున్నారు, తద్వారా వారు ఎలాంటి ఆపదలో చిక్కుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వం రెస్క్యూ మరియు రిలీఫ్ కార్యకలాపాలను వేగవంతం చేసింది, చిక్కుకుపోయిన యాత్రికులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది. నిరంతర వర్షాలు రాష్ట్రంలో తీవ్ర ఆటంకాలను కలిగిస్తున్నాయి, రోడ్లు, మార్గాలు దెబ్బతినడంతో ప్రయాణం కష్టతరంగా మారింది.

అధికారులు వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు మరియు పరిస్థితులు స్థిరపడే వరకు ప్రజలు ప్రభావిత మార్గాలను నివారించాలని సూచిస్తున్నారు. ఈ తాత్కాలిక నిలిపివేత భక్తుల భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా నిలుస్తుంది. యాత్రికులు వాతావరణ హెచ్చరికలను పాటించి, అధికారిక సూచనలను అనుసరించాలని కోరారు.

The post కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. appeared first on TelAndra.com.

మరో విషాదం కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.
మరో విషాదం కుప్పకూలిన హెలికాఫ్టర్ :

ఉత్తరాకాండ్ లోని గౌరీకుండ్ అడవి ప్రాంతం లో కేదార్నాథ్ వెళ్తుండగా కుప్పకూలిన హెలికాఫ్టర్ . అహ్మదాబాద్ ఘటన ఇంకా మరవనే లేదు ఇంతలోనే ఇంకొక ఘోర ప్రమాదం. కేదార్నాథ్ నుండి గుప్తకాశీ వెళ్తుండగా గౌరీకుండ్ అటవీ ప్రాంతం లో హెలికాఫ్టర్ కుప్ప కూలింది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న తరువాత ఈ ఆరు వారాల్లో ఇది 5 వ హెలికాఫ్టర్ ప్రమాదం. మొదట మే 8 న ఉత్తరకాశి దగ్గర ప్రమాదం సంభవించగా అందులో పైలట్ తో సహా ఆరుగురు మరణించారు, ఒక వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డారు. తరువాత జరిగిన మూడు ప్రమాదాల్లో భక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ నేపధ్యం లో కేదార్నాథ్ లో ని హెలికాఫ్టర్ సేవలను రెండు రోజులు పాటు నిలిపివేశారు.

ఆర్యన్ కంపెనీ కు చెందిన ఈ హెలికాఫ్టర్ తెల్లవారుజామున 5 .20 నిమిషాలకి కేదార్నాథ్ నుండి గుప్తకాశీ కి బయలుదేరింది.

వారు ఉన్న ప్రదేశం లో వాతావరణం అనుకూలించక లేక సాంకేతిక లోపాల కారణం వల్ల గాని హెలికాఫ్టర్ నియంత్రణ కోల్పోయి అక్కడే కుప్ప కూలిపోయి ఉండచ్చు అని అంచనా. ఈ ప్రమాదానికి కారణాలు ఏమైఉంటాయ అని కేదార్నాథ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు ఈ ప్రమాద సమయం లో హెలికాఫ్టర్ లో ఏడుగురు ఉన్నారు. పైలట్ తో పాటు ఆరుగురు భక్తులు ఉండగా అందులో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. హెలికాఫ్టర్ కుప్ప కూలడం తో అందులో ఉన్న అందరూ మరణించారు.

ప్రమాదం జరిగిన  వెంటనే SDRF , NDRF  బృందం మరియు స్థానిక పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు న్యూ ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్,ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

The post మరో విషాదం కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్. appeared first on TelAndra.com.