CM CHANDRABABU NAIDU Archives - TelAndra.com

ఆంధ్రప్రదేశ్‌ లో 32 జిల్లాల ఏర్పాటుపై చర్చ.
ఆంధ్రప్రదేశ్‌ లో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 జిల్లాలను 25 జిల్లాలుగా విస్తరించగా, ప్రస్తుతం 32 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను క్యాబినెట్ సబ్-కమిటీ సమీక్షించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో  కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రియల్ ఎస్టేట్, వనరుల అభివృద్ధి, మౌలిక వసతులు పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాను రెండుగా విభజించి, పలాస (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం) మరియు శ్రీకాకుళం (శ్రీకాకుళం, ఆముదలవలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల) జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లాలుగా ప్రతిపాదించారు.

ఈ 32 జిల్లాల ఏర్పాటుతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 220కి, పార్లమెంట్ స్థానాలు 25 నుంచి 30కి పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు చర్చించి, అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

The post ఆంధ్రప్రదేశ్‌ లో 32 జిల్లాల ఏర్పాటుపై చర్చ. appeared first on TelAndra.com.

ఏపీలో ‘స్త్రీ శక్తి’ – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
ఏపీలో ‘స్త్రీ శక్తి’ – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం :

పథకానికి శ్రీకారం :

ఏపీలో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ‘స్త్రీ శక్తి’ పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ఉండవల్లి, తాడేపల్లి మీదుగా ప్రయాణం చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘స్త్రీ శక్తి’ అమలు :

సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రతి జిల్లాలోని డిపోల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పథకాన్ని ప్రారంభిస్తారు.

అర్హతలు మరియు షరతులు :

ఈ పథకం కింద పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఆధార్, రేషన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్‌లో ఏదో ఒకటి చూపించాలి. జీరో టికెట్ విధానంలో ప్రయాణం అనుమతించబడుతుంది, ఆ వ్యయం ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అయితే నాన్‌స్టాప్ ఇంటర్‌స్టేట్, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులు మినహాయింపులో ఉన్నాయి.

భద్రతా చర్యలు :

మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టికెటింగ్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ అప్‌డేట్ చేసి, జీరో ఫేర్ టికెట్లపై కండక్టర్లకు శిక్షణ ఇచ్చారు.

లక్ష్యం :

రాష్ట్రంలో జన్మించిన ప్రతి మహిళ, పసిబిడ్డ నుంచి వృద్ధురాలు వరకు, సుమారు 8,400 బస్సుల్లో ఈ సదుపాయాన్ని పొందగలరు. ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ‘స్త్రీ శక్తి’ పథకం మహిళలకు పెద్ద బహుమతిగా మారింది.

The post ఏపీలో ‘స్త్రీ శక్తి’ – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం appeared first on TelAndra.com.

ప్రధాని మోదీ సమక్షంలో యోగాంధ్ర-2025
ప్రధాని మోదీ సమక్షంలో యోగాంధ్ర-2025 :

ఈ రోజు విశాఖ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఈ నెల 21 న 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భాంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రధాని వస్తున్న కారణంగా స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం చంద్ర బాబు నాయుడు గారు. ఆర్.కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు 240 యోగ కంపార్టుమెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బ్లాక్ కి 1000 మంది ని ఏర్పాటు చేస్తూ ప్రతి 1000 మంది కి ఒక యోగ ట్రైనర్ ని నియమిస్తున్నారు.

ఈ ఈవెంట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగ మాట్ టీషీర్ట్ యోగ కిట్ ని అందచేస్తున్న ఏపీ ప్రభుత్వం. ప్రధాని మోడీ యోగ చేసే ప్రధాన వేదిక ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు, VIP ల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని స్వయంగా తెలుసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమం గురించి మంత్రులతో మరియు అధికారుల తో నోవొటెల్ హోటల్ లో సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు లక్షల మంది తో నిర్వహించి రికార్డు సృష్టించాలని ఏపీ ప్రభుత్వం రికార్డ్స్ నెలకొల్పాలని భావిస్తుంది. ఈ యోగ దినోత్సవ కారక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.

The post ప్రధాని మోదీ సమక్షంలో యోగాంధ్ర-2025 appeared first on TelAndra.com.