adilabad floods

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు – కాలనీలు జలమయం.

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నిరంతర వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి….