పవన్ కళ్యాణ్ Archives - TelAndra.com

ఒకే రోజు మెగా హీరో ల సినిమాలు: ఫ్యాన్స్‌కి గందరగోళం
మెగా హీరో అభిమానులు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే మే 9న మెగా హీరో ల ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి ఐకానిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్ కానుంది.

అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా హరి హర వీర మల్లు కూడా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల చేస్తున్న మొదటి సినిమా ఇది.

ఈ చిత్రాలు రెండు ఒకే రోజు  వస్తుండటంతో ఫ్యాన్స్ ఏ సినిమాకి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి:

విడుదల తేదీ: మే 9, 1990 (ఇప్పుడు 35 ఏళ్ల సందర్భంగా రీ-రిలీజ్)

దర్శకుడు: కె. రాఘవేంద్ర రావు

నిర్మాత: సి. అశ్వనీ దత్ (వైజయంతీ మూవీస్)

తారాగణం: చిరంజీవి, శ్రీదేవి, అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి

సంగీతం- ఇళయరాజా

విజయం:

బడ్జెట్: 2 కోట్లు

కలెక్షన్స్: 15 కోట్లు

47 సెంటర్లలో 50 రోజులు, 29 సెంటర్లలో 100 రోజులు, కొన్ని థియేటర్లలో 200 రోజులు ఆడింది.

రీ-రిలీజ్: మే 9, 2025న 2D మరియు 3Dలో విడుదల

అవార్డులు:

5 నంది అవార్డులు (సంగీత దర్శకుడు, ఆడియోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్)

ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ దర్శకుడు – కె. రాఘవేంద్ర రావు)

హరి హర వీర మల్లు:

ఈ సినిమా ఒక పీరియడిక్ డ్రామా గా తెరకేకించారు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ. పవన్ కళ్యాణ్ యొక్క అసాధారణ నటనతో పాటు, ఈ చిత్రం దృశ్య వైభవం మరియు ఉద్వేగభరిత కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా.

డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా.

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.

Permalink: https://telandra.com/movies/విడుదల-కాబోతున్న-హరి-హర-వ/

ఫ్యాన్స్ గందరగోళం:

ఒకవైపు చిరంజీవి గారి ఐకానిక్ సినిమా రీ-రిలీజ్, మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా. ఈ రెండిటి నీ ఒకే రోజు ఎలా సపోర్ట్ చేయాలో మెగా హీరో ల ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదు. రెండు సినిమాలూ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నాయి, ఫ్యాన్స్ ఎలాంటి ఉత్సాహాన్ని చూపిస్తారో చూడాలి!

The post ఒకే రోజు మెగా హీరో ల సినిమాలు: ఫ్యాన్స్‌కి గందరగోళం appeared first on TelAndra.com.