Headlines
NTR RECENT IMAGE

వివాదాస్పదముగా జూ.ఎన్టీఆర్ పేరు, అసలు పేరు ఇదేనా ?

జూ.ఎన్టీఆర్ అంటే పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ఒక ఇమేజ్ ని స్థాపించుకున్నాడు. నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి తారకరామారావు మనవాడు గా నే కాక తన నటనతో తనకంటూ ప్రతేక స్థాన్నని సంపాదించుకున్నారు.

అయితే తన కొడుకి స్వయంగా నందమూరి తారక రామారావు గారే తన వారసుడు గా ప్రకటించారు అని స్వయంగా ఆయనే పేరు పెట్టారు అని హరికృష్ణ గారు చాలా సార్లు చెప్పుకొచారు.

నందమూరి హరికృష్ణ గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మికుమారి, రెండో భార్య షాలిని. మొదటి భార్య లక్ష్మికుమారి గారికి ఇద్దరు కుమారులు. జానకి రామ్, కళ్యాణ్ రామ్ కాగా రెండో భార్య షాలిని గారి కుమారుడు తారక రామ్ (ఎన్టీఆర్).

జూ.ఎన్టీఆర్ 1991 లో మొదటి గా తన తాత గారి సినిమా ఆయిన “బ్రహ్మర్శి విశ్వమిత్ర ” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

అయితే తను హీరోగా వచ్చిన మొదటి సినిమా మాత్రం “నిన్ను చూడాలని” ఈ సినిమా 2001 లో విడుదల అయింది. అయితే ఆ సినిమా తో అంత గుర్తింపు రాలేదు .
తన రెండో సినిమా “స్టూడెంట్ నెం1 ” భారి విజయాన్ని సాధించింది. అలా వరుస సినిమాలతో పేరు తెచ్చుకుంటున్న జూ.ఎన్టీఆర్ పైన ఆ రోజుల్లో ను విమర్శలు వచ్చాయి .

హరికృష గారి రెండో భార్య షాలిని గారు ముస్లిమ్ అని ఎన్నో సార్లు పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద ఒక పుకారు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ అసలు పేరు “మహమ్మద్ సరబ్ రసూల్ ఖాన్” అని ఏదో ప్రాపర్టీ డీటెయిల్స్ లో తన పేరు”మహమ్మద్ సరబ్ రసూల్  ఖాన్” అని ఫాదర్ నేమ్ హరి కృష్ణ, డోర్ నుం 10 -3 -3 10 /A/C గా ఉంది అని చెప్పుకుంటూ రూమూర్స్ చెక్కర్లు కొడుతున్నాయ్. అయితే ఇలాంటి రూమర్స్ రావడం ఇది మొదటి సారి కాదు గతం లోను ఇలా జరిగింది .

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ లో కి రావాలని పార్టీ లో కొనసాగాలి అని పలువురు నేతలు అనడం మనం తరచు చూస్తూనే ఉంటాం ఇప్పటికే ఎన్టీఆర్ ని పార్టీ కి , కుటుంబానికి దూరం పెటినట్టు వార్తలు వింటూనేవుంటాం. అయితే ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పేరు వివాదానికి అది కూడా కారణం అవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు .

అయితే ఇప్పటి దాకా దీని పై జూ.ఎన్టీఆర్ గారు స్పందిచలేదు.