
రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
* మొత్తం ఖాళీలు -9970
* పోస్ట్ – అసిస్టెంట్ లోకో పైలట్
* అర్హత – డిగ్రీ,డిప్లొమా మరియు ఐటిఐ
* వయోపరిమితి- 18-30 సంవత్సరాలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB లో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ALP ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు RRB అఫిషియల్ వెబ్సైటు నుంచి అప్లై చేసుకోవచ్చు. అందుకు గాను అర్హత డిగ్రీ , డిప్లొమా & ఐ టి ఐ పూర్తి చేసి ఉండాలి .
ఆన్‌లైన్ దరఖాస్తు 12-04-2025న ప్రారంభమవుతుంది మరియు 11-05-2025న ముగుస్తుంది .
వయోపరిమితి 01-07-2025 నాటికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఇందుకుగాను అప్లికేషన్ ఫి జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి: రూ. 500/-SC/ ST/ ESM/ మహిళలు/ ఈబీసీ వారికి: రూ. 250/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ గతం లో 2018 లో విడుదల చేసింది RRB మళ్ళి 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ ఆవకాశాన్నీ ఉపయోగించుకోగలరు.
అప్లై చేసుకోవాలి అనుకునేవారు రైల్వే అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు WWW.INDIANRAILWAYS.GOV.IN.
One thought on “రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల”
Comments are closed.
Good