Uncategorized Archives - TelAndra.com

వక్ఫ్ చట్టం పై సుప్రీం స్టే: కీలక నిబంధనలు ఆపబడ్డాయ్
వక్ఫ్ చట్టం, 2025లోని పలు వివాదాస్పద నిబంధనలపై సుప్రీం కోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. అయితే, చట్టాన్ని మొత్తం నిలుపుదల చేసే అభ్యర్థనను తిరస్కరించారు. ఆస్తి వక్ఫ్‌గా గుర్తించబడిందా లేదా అనే అంశంలో కోర్టులే తుది నిర్ణయం తీసుకుంటాయని, కలెక్టర్ల అధికారాన్ని ఆపేశారు. వివాదాస్పద ఆస్తులపై మూడవ పక్ష జోక్యానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.

చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని బెంచ్, మే 22న వినాడిన వాదనల తర్వాత ఈరోజు తీర్పు ప్రకటించింది. మూడు కీలక అంశాలపై దృష్టి సారించారు: వక్ఫ్ జాబితా నుంచి ఆస్తుల డీ-నోటిఫికేషన్, కేంద్ర-రాష్ట్ర వక్ఫ్ కౌన్సిల్‌లలో ముస్లిం ఎతరుల చేరిక, కలెక్టర్ ద్వారా విచారణ. చట్టం పూర్తిగా స్టే చేయడానికి “రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్” మాత్రమే అని చెప్పి, రాజ్యాంగ సమ్మతి అనే పునఃప్రేరణపై ఆధారపడ్డారు.

వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం ఎతరుల సంఖ్యపై ఆంక్షలు విధించారు. జాతీయ స్థాయిలో నలుగురు మించకూడదు, రాష్ట్రాల్లో ముగ్గురు మాత్రమే అని సూచించారు. ఐదేళ్ల ఇస్లాం అభ్యాసం ఆధారంగా ఆస్తి దానం చేసే నిబంధనకు స్టే ఇచ్చారు. “వక్ఫ్ బై యూజర్” స్పష్టంగా నమోదు చేయని ఆస్తులను వక్ఫ్‌గా పరిగణించకూడదని, ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం వాదనల్లో, సవరణలు ముస్లింలకు వ్యతిరేకం కాదని, పార్లమెంట్, ఇతర ప్రాంతాలను వక్ఫ్‌గా ప్రకటించుకునే మసకలు నియంత్రించడమే ఉద్దేశ్యమని చెప్పారు. ఉన్నత వర్గాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్న వక్ఫ్ ఆస్తులను పేదలకు అందించాలని లక్ష్యమని వివరించారు. ప్రతిపక్షాలు, మైనారిటీ సంఘాలు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన అని వాదించాయి.

ఈ తీర్పు వక్ఫ్ ఆస్తుల రక్షణకు మైలురాయిగా మారింది. ల్యాండ్‌మార్క్ ఆర్డర్‌గా పరిగణించబడుతున్న ఈ నిర్ణయం, మత స్వేచ్ఛ, సమానత్వం అంశాల్లో సమతుల్యత చాటింది. మరిన్ని వాదనలు, తుది తీర్పు కోసం కోర్టు దర్యాప్తు కొనసాగుతుంది.

The post వక్ఫ్ చట్టం పై సుప్రీం స్టే: కీలక నిబంధనలు ఆపబడ్డాయ్ appeared first on TelAndra.com.

ఎన్‌ఏఆర్ నాసా ఐఎస్‌ఓ ఉపగ్రహం: అంతరిక్షంలో కొత్త మైలురాయి
ఎన్‌ఏఆర్ నాసా ఐఎస్‌ఓ ఉపగ్రహం: అంతరిక్షంలో కొత్త మైలురాయి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ఎన్‌ఏఆర్ నాసా ఐఎస్‌ఓ సింథటిక్ అపెర్చర్ రాడార్ (SAR) ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం రెండు ముఖ్యమైన పేలోడ్‌లను కలిగి ఉంది: ఎస్-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ మరియు ఎల్-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్. ఎస్-బ్యాండ్ ఎస్‌ఏఆర్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది, అయితే ఎల్-బ్యాండ్ ఎస్‌ఏఆర్‌ను అమెరికాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) తయారు చేసింది.

ఈ ఉపగ్రహం అంతరిక్ష సాంకేతికతలో ఒక మైలురాయి, ఇది భూమి యొక్క ఉపరితలాన్ని అత్యంత ఖచ్చితంగా పరిశీలించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎస్-బ్యాండ్ మరియు ఎల్-బ్యాండ్ రాడార్‌లు విభిన్న తరంగ దైర్ఘ్యాలను ఉపయోగించి, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా రోజూ రాత్రి అధిక-నాణ్యత చిత్రాలను సంగ్రహిస్తాయి. ఈ సాంకేతికత వ్యవసాయం, వనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇస్రో మరియు జెపిఎల్ సహకారం ఈ ఉపగ్రహం యొక్క విజయానికి బలమైన పునాది వేసింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం మరియు అమెరికా మధ్య సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది, అంతరిక్ష పరిశోధనలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది.

The post ఎన్‌ఏఆర్ నాసా ఐఎస్‌ఓ ఉపగ్రహం: అంతరిక్షంలో కొత్త మైలురాయి appeared first on TelAndra.com.

మరో విషాదం కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.
మరో విషాదం కుప్పకూలిన హెలికాఫ్టర్ :

ఉత్తరాకాండ్ లోని గౌరీకుండ్ అడవి ప్రాంతం లో కేదార్నాథ్ వెళ్తుండగా కుప్పకూలిన హెలికాఫ్టర్ . అహ్మదాబాద్ ఘటన ఇంకా మరవనే లేదు ఇంతలోనే ఇంకొక ఘోర ప్రమాదం. కేదార్నాథ్ నుండి గుప్తకాశీ వెళ్తుండగా గౌరీకుండ్ అటవీ ప్రాంతం లో హెలికాఫ్టర్ కుప్ప కూలింది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న తరువాత ఈ ఆరు వారాల్లో ఇది 5 వ హెలికాఫ్టర్ ప్రమాదం. మొదట మే 8 న ఉత్తరకాశి దగ్గర ప్రమాదం సంభవించగా అందులో పైలట్ తో సహా ఆరుగురు మరణించారు, ఒక వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డారు. తరువాత జరిగిన మూడు ప్రమాదాల్లో భక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ నేపధ్యం లో కేదార్నాథ్ లో ని హెలికాఫ్టర్ సేవలను రెండు రోజులు పాటు నిలిపివేశారు.

ఆర్యన్ కంపెనీ కు చెందిన ఈ హెలికాఫ్టర్ తెల్లవారుజామున 5 .20 నిమిషాలకి కేదార్నాథ్ నుండి గుప్తకాశీ కి బయలుదేరింది.

వారు ఉన్న ప్రదేశం లో వాతావరణం అనుకూలించక లేక సాంకేతిక లోపాల కారణం వల్ల గాని హెలికాఫ్టర్ నియంత్రణ కోల్పోయి అక్కడే కుప్ప కూలిపోయి ఉండచ్చు అని అంచనా. ఈ ప్రమాదానికి కారణాలు ఏమైఉంటాయ అని కేదార్నాథ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు ఈ ప్రమాద సమయం లో హెలికాఫ్టర్ లో ఏడుగురు ఉన్నారు. పైలట్ తో పాటు ఆరుగురు భక్తులు ఉండగా అందులో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. హెలికాఫ్టర్ కుప్ప కూలడం తో అందులో ఉన్న అందరూ మరణించారు.

ప్రమాదం జరిగిన  వెంటనే SDRF , NDRF  బృందం మరియు స్థానిక పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు న్యూ ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్,ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

The post మరో విషాదం కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్. appeared first on TelAndra.com.

అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం.
అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం :

అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం సరిగా టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. విమానం లో 241 ప్రయాణికులు ఉన్నారు, విమానం కూలిపోయి భారీగా మంటలు రావడం తో అక్కడికక్కడే చనిపోయారు. 242 ఒకే ఒక్క వ్యక్తి బ్రతికాడు సీట్ నెంబర్ 11 ప్రయాణికుడు  రమేష్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బైటికి దూకేశారు ఆలా అయన ఒక్కరే మృత్యుంజయుడు అయ్యాడు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు బీజేపీ నేత అయిన రూపాని 2016 – 2021 వరకు గుజరాత్ సీఎం గా పని చేసారు. 242 ప్రయాణికులలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, ఇద్దరు శిశువులు, 53 మంది బ్రిటిష్, ఏడుగురు పోర్చుగీస్, 2 కెనడా పౌరులు ఉన్నారు. విమానం కూలిపోయిన సమయం లో ఫ్యూయల్ నిండుగా ఉండటం వల్ల పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ తీవ్రమైన మంటలు వ్యాపించడం వల్ల ప్రయాణికులు చనిపోయినట్టు గా తెలుస్తుంది. మరణించిన వారిని గుర్తుపట్టే ఆస్కారం లేదని కేవలం DNA పరీక్ష చేసి మాత్రమే గుర్తించి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పచెపుతాము అన్నారు.

విమానం సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్- లండన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ 5 నిమిషాల్లోనే పడిపోయింది. కుప్ప కూలిన విమానం BJ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడం తో భోజనం చేస్తుండగానే బూడిదయ్యారు. ఐదుగురు మరణించారు , 40 మంది జూనియర్ డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ డైనింగ్ హాల్ లో భోజనం చేస్తుండగా జూనియర్ డాక్టర్ల మీద పడిన విమానం. ఈ ఘటన జరిగిన సమయం లో హాస్టల్ లో 200 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. అంతేకాక అక్కడ ఉన్న ఇల్లులు, హాస్టళ్లు, అపార్టుమెంట్లు చాల ప్రదేశాలు ఈ పేలుడు కి దెబ్బ తిన్నాయి. ఇప్పటికి ఎంత మంది చనిపోయారు అనే విషయం తేల్చలేకపోతున్నారు, శవాలు అన్ని ముక్కలు ముక్కలు గా అయిపోయి ఉండటం తో వివరాలు అందించలేకపోతున్నారు.

ఈ ఘటన పై టాటా గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి అవసరమైన వైద్య ఖర్చులని వారే భరిస్తారని చెప్పారు. అలాగే విమానం కూలడం తో ధ్వంసం అయిన BJ మెడికల్ కాలేజీ హాస్టల్ నిర్మాణానికి కూడా సహకారం అందిస్తాం అని చెప్పారు.

ఈ ఘటన పై తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రధాన మంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, సినీ హీరో లు అందరు తీవ్ర విచారం వ్యక్తం చేశారు వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఎందుకు అయ్యింది అనే ప్రశ్న కి ఇంకా సమాధానం దొరకలేదని చెప్పచ్చు.

The post అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం. appeared first on TelAndra.com.

భారత్ పై పాకిస్తాన్ దాడులు
ఆపరేషన్ సిందూర్ కి కౌంటర్ ఎటాక్ గా పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తం 15 ప్రాంతాలల్లో దాడి చేసిన పాకిస్తాన్.

భారత సాయుధ దళాలు పాక్‌లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలపై మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఐదు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత భారతదేశంపై పాకిస్తాన్  చర్యకు ప్రయత్నించడం జరిగింది.

నిన్న సాయంత్రం పాకిస్తాన్ ఆర్మీలు LOC వద్ద కాల్పులు కి తెగబడాయి. భారత పౌరులే లక్ష్యం గా కాల్పులు కొనసాగిస్తున్నాయి పాకిస్తాన్ దళాలు.

పూంచ్ సెక్టార్ లో సామాన్యులను టార్గెట్ చేసుకున్న పాక్ , ఆర్టిలరీ గన్స్ , ట్యాంకర్లు తో దాడులు 15 మంది భారత పౌరులు మృతిచెందరూ, 50 మందికి పైగా గాయాలపాలు అయ్యారు.

పాకిస్తాన్ రిప్లై

నిన్న దాడి లో చనిపోయిన ఉగ్రవాదులుకి స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రధాని అంతిక్రియలు లో పాల్గొనడం చూడచ్చు. మరణించిన తీవ్రవాదులకి ప్రభుత్వ లాంఛనతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. పాక్ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి భారత్ పై ప్రతీకార చర్య తీర్చుకుంటాం అని చెప్పారు .

భారత్ స్పష్టత

తాము కేవలం ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాం అని సామాన్య పౌరులకి ఎటువంటి హాని చేయలేదు అని ప్రకటించారు.

పాక్ ఎరియల్ స్ట్రైక్

బుధవారం రాత్రి మరియు గురువారం తెల్లవారుజామున 15 భారతీయ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది పాకిస్తాన్.

అవంతీపుర ,శ్రీనగర్ ,జమ్మూ,పఠాన్ కోట్ ,అమృత్ సర్,కపూర్ తల ,జలంధర్ ,లూథియానా ,ఆదమ్ పూర్ ,బటిండా చండి గఢ్,నాల్, ఫలోడీ ,ఉత్తర్ లయ్ మరియు భుజ్ ప్రాంతాలో క్షిపణులను మోహరించారు. అయితే గగన స్థలం లో S400 ఉపయోగించి భారత సేన వాటిని తిప్పికొట్టింది.

పాకిస్థాన్ పై తిరుగు దాడులు చేసిన భారత్

పాకిస్థాన్ లో ని లాహోర్ సిటీ తో పాటు 9 నగరాల పైన భారత్ డ్రోన్ ల తో దాడి చేసింది. పాకిస్థాన్ ఆర్మీ బేస్ ల పై విరుచుపడిన భారత్. చైనా తయారు  చేసిన HQ9 డిఫెన్స్ సిస్టం ని సర్వనాశనం చేసిన భారత్ .

రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద భారత్ డ్రోన్ ల తో దాడి చేసింది. ఈ రోజు రావల్పిండి స్టేడియం లో జరిగే పాకిస్థాన్ సూపర్  లీగ్ మ్యాచ్ ను రద్దు చేశారు.

The post భారత్ పై పాకిస్తాన్ దాడులు  appeared first on TelAndra.com.

అసలు మేడే అంటే ఏంటి ?
మే 1న మేడే కార్మికుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం, అసలు మేడే అంటే ఏంటి ?

మేడే అంటే ఒక్క భారత్ లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా చేసుకుంటారు.

ప్రతి ఏడాది మే 1 న కార్మికుల సెలవు రోజు గా చేసుకుంటాం. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడి పెట్టలేం.

ప్రతి దేశంలోనూ కార్మికుల పైన జరిగిన పని ఒత్తిడిలను శ్రమ కు తగ్గ ఫలితం దక్కడం లేదు అని ఎందరో కార్మికులు చేసిన పోరాటమే ఈ మేడే.

అయితే మొట్టమొదటి పోరాటం మాత్రం 1886 లో షికాగోలోని కార్మికులు చేసిన పోరాటమే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.

ఆ రోజున వారు 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు రిక్రియేషన్ ఎనిమిది గంటలు విశ్రాంతి అంటూ చేసిన పోరాటం పునాది గా చూపచ్చు.

ఆ తరువాత జరిగిన ఎన్నో పోరాటాల తో 1889 న సోషలిస్ట్ అండ్ లేబర్ పార్టీస్, మే 1 న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ప్రకటించింది, భారతదేశంలో మాత్రం 1923 లో మొదటిసారి మేడే ప్రకటించడం జరిగింది.

The post అసలు మేడే అంటే ఏంటి ? appeared first on TelAndra.com.