Finance Archives - TelAndra.com

ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 20% పతనం – చండీగఢ్ కుంభకోణం
ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు భారీగా కుప్పకూలాయి. చండీగఢ్ శాఖలో జరిగిన అనుమానాస్పద మోసం వల్ల ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బ్యాంకు ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలియజేసిన తర్వాత షేర్ ధర గరిష్టంగా 20 శాతం వరకు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు తమ హోల్డింగ్స్‌ను వేగంగా అమ్మేస్తున్నారు.

ఈ సంఘటన హర్యానా ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఖాతాల్లో బయటపడింది. ఒక ప్రభుత్వ శాఖ తమ ఖాతా మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయమని కోరినప్పుడు, ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మరియు వాస్తవ నగదు మధ్య తేడా గమనించారు. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. బ్యాంకు నిర్వహణలో అనధికారిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ మోసం మొత్తం సుమారు 590 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని బ్యాంకు అంచనా వేసింది.

ఈ ఖాతాలు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ వివిధ విభాగాలకు చెందినవి. చండీగఢ్ బ్రాంచ్‌లోనే ఈ సమస్య పరిమితమై ఉందని, ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఈ విషయం బయటకు రావడంతో మార్కెట్‌లో నమ్మకం దెబ్బతింది. బ్యాంకు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధిత ఖాతాల నుంచి నిధులు తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో అంతర్గత నియంత్రణలపై ప్రశ్నలు లేవనెత్తింది. షేర్ ధర తీవ్రంగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు భారీ నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే బ్యాంకు ఈ సమస్యను పరిమిత పరిధిలోనే ఉందని, రికవరీల ద్వారా ప్రభావాన్ని తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. మార్కెట్ నిపుణులు ఇప్పుడు బ్యాంకు తదుపరి చర్యలు, రికవరీ పురోగతిపై దృష్టి సారించారు. ఈ సంఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే సంకేతంగా మారింది.

The post ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 20% పతనం – చండీగఢ్ కుంభకోణం appeared first on TelAndra.com.

ఆలస్యంగా వెలుగు లో కి వచ్చిన 4.58 కోట్ల స్కాం.
ఆలస్యంగా వెలుగు లో కి వచ్చిన 4.58 కోట్ల రూపాయల స్కాం :

సాక్షి గుప్తా రాజస్థాన్ లోని కోటలోని DCM (Delhi Cloth Mills) ప్రాంతం లో, శ్రీరామ్ నగర్ బ్రాంచ్ లో, ఐసీఐసీఐ బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్ గా పని చేసేది. ఆమె పని చేసే బ్యాంకు లో దాదాపు 4.58 కోట్ల రూపాయల స్కాం కు పాల్పడింది. ఈ స్కాం 2023 ఫిబ్రవరి 18న మొదటి సారి వెలుగులోకి వచ్చింది. ఒక ఖాతాదారుడు వచ్చి వాళ్ల ఖాతా స్టేట్మెంట్ అడగగా ,బ్యాంకు స్టాఫ్ స్టేట్మెంట్ లేదు అని తెలియపరిచారు. ఇంటర్నేషనల్ ఆడిట్ టీం వచ్చి మొత్తం పత్రాలను పరిశీలించగా ఖాతాదారుల ఫోన్ నెంబర్ లు మార్చడం, పిన్ లు ,డెబిట్ కార్డులు మార్చి డబ్బు మార్పిడి జరిగినట్టు గా తెలిసింది. ఇది స్కామ్ గా గుర్తించి, మేనేజర్ FIR ఫైల్ చేసాడు. 2023 మార్చి నాటి నుండి విచారణ మెదలు పెట్టారు.

పోలీస్లు విచారణ చేయగా, ఆవిడా (2020 -2023 )మూడు సంవత్సరంలో 41 మంది ఖాతాదారుల ,110ఖాతాల నుండి మొత్తం డబ్బు ని తీసింది.

FD (ఫిక్స్డ్ డిపాసిట్లు)

వృద్ధ మహిళా ఖాత

సేవింగ్స్ ఖాతాలు

ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లు

ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టింది, కానీ అనుకోని రీతిలో ఆమెకి నష్టం వాటిల్లింది . ఖాతాదారుల ఫోన్ నెంబర్ లు మార్చి, గుప్తా కుటుంబ సభ్యుల నంబర్లను అమర్చింది. ఓటీపీ లు, పిన్ లు, డెబిట్ కార్డులు మార్చి డబ్బు ని ఆమె ఖాతాలోకి పంపుకుంది. ఇది అంత ఉద్యోగనగర్ పోలీస్ SI ఇబ్రహీం తెలిపారు.

ఈ స్కామ్ బయట పడ్డాక బ్యాంకు అధికారులు ఎవరికీ నష్టం జరగదు అని, ఈ పని చేసిన గుప్తా ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేపిస్తాం, FIR ఫైల్ చేసాం అని, బ్యాంకు భద్రత చర్యలు పెంచుతాం, అని హామీ ఇచ్చారు .ఈ పని రిలేషన్షిప్ మేనేజర్ అయిన గుప్తా చేసింది అని తెలిసాక , ఆమెని 2025 మే 31 వ  తేదీన అరెస్ట్ చేసిన ఉద్యోగ నగర్ పోలీసులు. ప్రస్తుతం న్యాయ కస్టడీ లో ఉంచారు. సాక్షి గుప్తా అపహరించిన డబ్బు ఇంకా తిరిగి ఇవ్వలేదు .

The post ఆలస్యంగా వెలుగు లో కి వచ్చిన 4.58 కోట్ల స్కాం. appeared first on TelAndra.com.

అమరావతి లో ఐకానిక్ టవర్ల నిర్మాణం.
అమరావతి లో ఐకానిక్ టవర్ల నిర్మాణం: వ్యయం, వ్యర్థం, ప్రశ్నలు

అమరావతి లో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం, కొత్త సచివాలయం, మరియు అసెంబ్లీ భవనాల నిర్మాణంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో ఈ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడు రూ. 2,271 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా, ప్రస్తుతం మిగిలిన పనుల కోసం నిర్మాణ వ్యయం రూ. 4,668 కోట్లకు చేరింది. ఇది 2018తో పోలిస్తే రూ. 2,417 కోట్ల అధికం, అంటే 105% ఎస్కలేషన్. ఈ భారీ వ్యయం ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ, పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

స్క్వేర్ ఫీట్‌కు రూ. 8,931 వ్యయం: బంగారంతోనా, వెండితోనా?

ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణంలో స్క్వేర్ ఫీట్‌కు సగటు వ్యయం రూ. 8,931గా ఉంది. ఇది అత్యంత ఖరీదైన నిర్మాణంగా పరిగణించబడుతోంది. సాధారణ ప్రభుత్వ నిర్మాణాలకు అన్ని పన్నులతో కలిపి స్క్వేర్ ఫీట్‌కు రూ. 2,500 ఖర్చు అవుతుండగా, ఈ భారీ వ్యయం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భవనాలను బంగారంతో లేదా వెండితో నిర్మిస్తున్నారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ: కొత్త నిర్మాణం ఎందుకు?

ప్రస్తుతం అమరావతిలో ఆరు లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఆరు బ్లాకులతో కూడిన సచివాలయం మరియు అసెంబ్లీ భవనాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ భవనాలు 12,000 మంది సిబ్బందిని సమర్థవంతంగా ఉంచగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, కొత్త సచివాలయం, అసెంబ్లీ, మరియు హెచ్‌ఓడీ కార్యాలయాల కోసం 53,57,389 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఉన్న సౌకర్యాలు సరిపోతుండగా, ఈ కొత్త నిర్మాణాల అవసరం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

హైదరాబాద్‌లో కేసీఆర్ నిర్మాణం: ఒక పోలిక

హైదరాబాద్‌లో కేసీఆర్ సమీప కాలంలో 8,58,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో సచివాలయాన్ని రూ. 616 కోట్లతో నిర్మించారు. అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాలు అక్కడికి బదిలీ చేయబడ్డాయి. అమరావతిలో 6 లక్షల స్క్వేర్ ఫీట్‌తో ఉన్న భవనాలు సరిపోతుండగా, 53,57,389 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో కొత్త నిర్మాణాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

వ్యర్థమైన ఖర్చులు: గత నిర్మాణాల గతి ఏమిటి?

ఇప్పటికే నిర్మించిన అసెంబ్లీ భవనం (రూ. 180 కోట్లు), సచివాలయం (రూ. 173 కోట్లు), మరియు హైకోర్టు (రూ. 173 కోట్లు)తో కలిపి దాదాపు రూ. 600 కోట్ల వ్యయం జరిగింది. ఈ భవనాలు ఉపయోగంలో ఉండగా, వాటిని విస్మరించి కొత్త భవనాల నిర్మాణం కోసం రూ. 4,668 కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర ఖజానాకు భారంగా మారుతోంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, అప్పుల భారం ప్రజలపై పడుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రశ్నలు: ఈ నిర్మాణాల వెనుక ఉద్దేశం ఏమిటి?

ఈ భారీ నిర్మాణాల వెనుక ఉద్దేశం ఏమిటని ప్రజలు అడుగుతున్నారు. నిరంతరం కాంట్రాక్టులు, బిల్లులు, మరియు ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉండాలన్న ఉద్దేశంతోనా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, ఈ విధమైన విచ్చలవిడి ఖర్చులు సమంజసమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముగింపు :

అమరావతిలో ఐకానిక్ టవర్లు, కొత్త సచివాలయం, మరియు అసెంబ్లీ భవనాల నిర్మాణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న భవనాలను వినియోగించుకోకుండా, కొత్త నిర్మాణాలకు భారీ మొత్తాలు ఖర్చు చేయడం సమర్థనీయమా? ఈ ప్రాజెక్టుల వెనుక ఉన్న ఉద్దేశాలపై పారదర్శకత అవసరం. రాష్ట్ర ప్రజలు ఈ ఖర్చుల గురించి సమాధానాలు కోరుతున్నారు.

The post అమరావతి లో ఐకానిక్ టవర్ల నిర్మాణం. appeared first on TelAndra.com.

ఏటీఎం సేవల చార్జెస్ లో పెంపు
మీరు ఏటీఎం ద్వారా డబ్బు తీసుకోవడం, బ్యాలెన్స్ చూడటం లేదా మినీ స్టేట్‌మెంట్ తీసుకోవడం వంటి సేవలు ఉపయోగిస్తున్నారా? అయితే, మే 1, 2025 నుంచి ఈ సేవలపై ఛార్జీలు పెరుగుతున్నాయి కాబటి మీ పై ఎక్కువ భారం పడనుంది అని తెలుసుకోండి .

గతంలో ఛార్జీలు ఎలా ఉండేవి?

మీ బ్యాంకు ఏటీఎం: నెలకు 5 లావాదేవీలు ఉచితం.

అదనంగా డబ్బు తీస్తే: ₹10

బ్యాలెన్స్ చూడటం, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్చడం: ₹7

ఇతర బ్యాంకు ఏటీఎం:

మెట్రో నగరాల్లో: 3 ఉచిత లావాదేవీలు

నాన్-మెట్రో నగరాల్లో: 5 ఉచిత లావాదేవీలు

అదనపు లావాదేవీలకు పై ఛార్జీలు వర్తించేవి.

కొత్త ఛార్జీలు (మే 1, 2025 నుంచి)

మీ బ్యాంకు ఏటీఎం: మొదటి 5 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత:

డబ్బు తీస్తే: ₹27

బ్యాలెన్స్ చూడటం, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్చడం: ₹12

ఇతర బ్యాంకు ఏటీఎం: ఉచిత లావాదేవీల సంఖ్య మారలేదు, కానీ అదనపు లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.

ఛార్జీలు తగ్గించుకోవడం ఎలా?

వాట్సాప్ సేవలు: బ్యాలెన్స్ చూడటం, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్చడం వంటివి ఏటీఎం బదులు మీ బ్యాంకు వాట్సాప్ సేవల ద్వారా చేయవచ్చు. మీ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి “హాయ్” అని మెసేజ్ చేయండి.

SBI: 90226 90226

Union Bank of India: 96666 06060

HDFC: 70700 22222

ఉచిత లావాదేవీలు ప్లాన్ చేయండి: నెలకు ఉచితంగా అందే 5 లావాదేవీలను తెలివిగా ఉపయోగించండి.

మీ బ్యాంకు ఏటీఎం ఉపయోగించండి: ఇతర బ్యాంకు ఏటీఎంలను తక్కువగా వాడండి.

ముగింపు

కొత్త ఏటీఎం ఛార్జీల వల్ల ఖర్చు పెరగొచ్చు, కానీ సరైన ప్లానింగ్‌తో ఈ భారాన్ని తగ్గించవచ్చు. వాట్సాప్ సేవలు, ఉచిత లావాదేవీలను తెలివిగా వాడుకోవడం ద్వారా మీ డబ్బు ఆదా చేయండి!

The post ఏటీఎం సేవల చార్జెస్ లో పెంపు appeared first on TelAndra.com.