వార్త పంపండి / Send us news
మీ ప్రాంతంలో జరుగుతున్న ముఖ్యమైన విషయం ఉందా? ప్రజలకు తెలియాల్సిన సమస్య, ప్రభుత్వ పథకం అమలు, ఉద్యోగ అవకాశం, స్థానిక సంఘటన – మాకు పంపండి. పరిశీలించి, నిజమని నిర్ధారించిన తర్వాత ప్రచురిస్తాం.
ఎలా పంపాలి
- ఈమెయిల్: admin@telandra.com – Subject లో “News tip” అని రాయండి.
- ఏం జరిగింది, ఎక్కడ, ఎప్పుడు; వీలైతే ఫోటోలు, పత్రాలు, అధికారిక ఆధారాలు జత చేయండి.
- మీ పేరు ప్రచురించాలా వద్దా అని చెప్పండి – మీరు కోరితే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం.
మేము ప్రచురించనివి
- నిర్ధారించలేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, వదంతులు
- మైనర్లు, బాధితుల గుర్తింపు వివరాలు
- ఇతరుల కాపీరైట్ ఫోటోలు/వీడియోలు
Send us news (English): email a tip to admin@telandra.com with “News tip” in the subject – what happened, where, when, and any photos or documents. We verify every tip before publishing and keep your identity private if you ask.
